Home » Tag » 111 GO
హైదరాబాద్‌లో రియల్ మార్కెట్ డల్‌గానే ఉంది. రిజిస్ట్రేషన్ల సంఖ్యలో తగ్గుదల కూడా ప్రమాద సంకేతంగా కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ రంగంలో ఇబ్బందులు, అమెరికాలో మాంద్యం ప్రభావం కారణంగా సిటీ రియల్ ఎస్టేట్‌లోకి వచ్చే డబ్బు ఆగిపోయింది. దీంతో మార్కెట్ పడకేసింది. వాస్తవం ఇలా ఉంటే కొందరు రియల్టర్లు మాత్రం తప్పుడు ప్రకటనలతో జనాన్ని మభ్యపెట్టాలని చూశారు.
111 జీవోను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. హెచ్ఎండీఏ నిబంధనలే ఆ ప్రాంతాల్లోనూ వర్తిస్తాయి. ఈ విషయంపై మొన్న కేబినెట్ మీటింగ్ తర్వాత హరీష్ ఓ మాట అనేశారు. దీంతో అసలేంటీ 111జీవో.. రద్దు చేస్తే లాభం ఏంటి.. చేయకపోతే నష్టం ఏంటి?