Home » Tag » 2000 note
ఆర్బీఐ రెండు వేల రూపాయలపై తీసుకువచ్చిన కొత్త నిబంధన సామాన్యున్ని తీవ్ర ఇబ్బంది పెడుతోంది.
రూ.2,000 నోటు నిర్ణయం తర్వాతి రోజే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆ డెసిషన్ని విమర్శించారు. పలువురు ఆర్థికవేత్తలు కూడా నోటికి పని చెప్పారు. అయినా వెనక్కి తగ్గలేదు మోదీ. ఎందుకంటే ఆయన్ను అప్పుడు విమర్శించిన వాళ్లకంటే మద్దతిచ్చిన వాళ్లే ఎక్కువున్నారు.