Home » Tag » 2024 General Elections
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వచ్చే నెలలో జరగనున్నాయి. దీంతో అధికార పార్టీ సీఎం జగన్ నిత్యం ప్రజల్లో ఉంటూ బస్సు యాత్రలు చేస్తూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న విషయం తెలిసిందే.. కాగా సీఎం జగన్ 2024 సార్వత్రిక ఎన్నికలకై వైసీపీ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేశారు.
భారత్ (India) లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో (General Elections) చైనా (China) జోక్యం చేసుకునే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ సంస్థ హెచ్చరించింది.
వైటీపీని కాంగ్రెస్లో విలీనం చేసిన షర్మిల.. ఢిల్లీ వేదికగా హస్తం పార్టీ పెద్దల సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీతో.. ఏ పార్టీ మీద ప్రభావం పడుతుంది..
సరిగ్గా ఏడాది కిందటి మాట.. గడపగడపకు ప్రభుత్వం పేరుతో ఓ కార్యక్రమం మొదలుపెట్టారు జగన్. మూడు నెలల తర్వాత ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్పై సర్వేలు తెప్పించుకున్నారు. అప్పుడు మొదలైంది వైసీపీ నేతల్లో టెన్షన్. సర్వేలో తేడా రిపోర్ట్ వస్తే పక్కన పెడతానని ఆనాడు చెప్పిన జగన్.. ఇప్పుడు గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాలకు ఇంచార్జిలను మారుస్తున్నారు. ఐతే ఆనాడు వారసులకు అవకాశం లేదని చెప్పిన జగన్..
ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్తపార్టీ పుట్టింది. జై భారత్ పేరుతో పార్టీ పెడుతున్నట్టు CBI మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ పార్టీ నుంచే ఆయన 2024 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి లోక్ సభకు పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బ్యూరోక్రాట్లు జయప్రకాశ్ నారాయణ, RS ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఓడిపోయారు. మరి లక్ష్మీనారాయణ పరిస్థితి ఏంటి ? కేజ్రీవాల్ లాగా పాతుకుపోతారా ? మిగతా మాజీ అధికారుల్లాగే కొన్నాళ్ళ తర్వాత రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుతారా ?