Home » Tag » Accident
విమానం ఎక్కాలంటే...భయపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయా ? నిన్న అజర్ బైజాన్...నేడు సౌత్ కొరియాలో జరిగిన ప్రమాదాలు...సాక్ష్యంగా నిలుస్తున్నాయా ? జాగ్రత్తలు తీసుకోవడంలో విమాన సంస్థలు ఫెయిల్ అవుతున్నాయా ?
తాజాగా హీరో రవితేజ (Ravi Teja) కుడి చేతికి గాయం అవడంతో యశోద ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఆరు వారాలపాటూ విశ్రాంతి తీసుకోవాలని సర్జరీ చేసిన ప్రత్యేక డాక్టర్ల బృందం సూచించింది. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదం.. ఏపీ ఉలిక్కిపడేలా చేసింది. అప్పటి వరకు హాయిగా వినిపించిన నవ్వులు.. రేపటి గురించి మాట్లాడుకున్న మనుషులు.. ఒక్క క్షణంలో కాలి బూడిదయ్యారు. శరీరాలు ఛిద్రమయి.. ఏ భాగం ఎవరిదో గుర్తుపట్టలేని స్థితిలో.. ఆ ప్రమాదం గురించి తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది.
కారు కొనాలన్న ఆలోచన వస్తే చాలు.. ఆ ఆలోచన మొదలయ్యేది మారుతి కారు (Maruti Car) నుంచే ! తొలి దేశీయ కారుగా మారుతికి ఉన్న రికార్డు అలాంటిది మరి.
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యూపీ రాజధాని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై పాల ట్యాంకర్‌ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది.
దేవ భూమి ఉత్తరాఖండ్ లో ప్రతి సంవత్సరం ఆరు నెలలు మాత్రమే దర్శించదగ్గ చోట చార్ ధామ్ యాత్ర వెళ్తున్న యాత్రికులకు ఊహించని ప్రమాదం జరిగింది.
సరిగ్గా కోవలం సమీపంలో ఓ కారు వేగంగా వచ్చి వీరి స్కూటీని బలంగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ప్రస్తుతం అరుంధతి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతుంది.
కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. చావు అంచుల దాకా వెళ్లి మళ్లీ కోలుకుని తిరిగి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. ప్రమాదం నుంచి పంత్ కోలుకున్న తీరు.. ఎందరికో స్పూర్తినిచ్చేలా ఉందంటూ ప్రశంసించింది.
లాస్యతో పాటు కారులో ఉన్న ఆకాష్ అనే వ్యక్తి ఎవరు..? అతను ఎందుకు లాస్య కారులో ఉన్నాడు..? ఆ కారు అతను ఎందుకు డ్రైవ్ చేస్తున్నాడు..? రాత్రి పన్నెండున్నర నుంచి ఉదయం ఐదున్నర వరకు వాళ్లిద్దరు ఎక్కడికి వెళ్లారు..? ఏం చేశారు..?
లాస్య ప్రయాణించిన మారుతీ సుజుకీ ఎక్స్ఎల్6 కారుకి సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉంది. అది తెలిసి కూడా వారు అంత వేగంతో ఎందుకు ప్రయాణించాల్సి వచ్చిందన్నది అర్థం కావడం లేదు. ఇక లాస్య ఘటనలో చాలా అనుమానాలు తెరమీదకు వస్తున్నాయ్.