Home » Tag » ADANI
రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం సంతోషకరం అన్నారు వైఎస్ షర్మిల. మరి సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎక్కడ ? అని ఆమె నిలదీశారు.
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి.
ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు... చింతకాని మండలం ప్రొద్దుటూరులో.. నియోజక వర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
అదానీ ఇండస్ట్రీస్ అధినేత గౌతమ్ అదానీ తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. హిండెన్‌బర్గ్ కొట్టిన దెబ్బ నుంచి కోలుకున్న అదానీ గ్రూప్ బాస్ గౌతమ్ అదానీ.. డబుల్ స్పీడ్‌తో కిందటేడాది తన సంపదను భారీగా పెంచుకున్నారు. ఆయన సంపద ఏకంగా 11.6 లక్షల కోట్లకు చేరుకుంది.
అదానీ గ్రూప్ టార్గెట్‌గా అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ మరో సంచలన రిపోర్ట్ విడుదల చేసింది. ఈసారి ఏకంగా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. సెబీ చైర్ పర్సన్ మాధుబి పురి బచ్ని ఈ అంశంలోకి తీసుకొచ్చింది.
ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం మారబోతోంది. ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీకి ఓనర్ గా ఉన్న సీవీసీ క్యాపిటల్స్ మెజార్టీ షేర్ విక్రయించేందుకు సిద్ధమవుతోంది.
ఏపీ కాంగ్రెస్ (AP Congress) అధ్యక్షురాలు షర్మిల కొడుకు పెళ్లి (Sharmila's son's wedding) చాలా గ్రాండ్‌గా జరిగింది. రాజస్థాన్ (Rajasthan) లోని జోధ్‌పూర్ (Jodhpur) లో ఉండే ఓ ప్యాలెస్‌లో రాజారెడ్డి ప్రియ వివాహం జరిగింది. ఈ పెళ్లికి షర్మిల (Sharmila) దంపతులు దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టినట్టు రాజకీయా వర్గాల్లో టాక్ నడుస్తోంది.
బిలియనీర్స్ అనగానే ఇండియాలో అందరికీ గుర్తొచ్చే పేర్లు అంబానీ, అదానీ. చాలా తక్కువ టైంలోనే బిలియనీర్‌గా ఎదిగిన అదానీ.. ప్రపంచంలోని అత్యంత సంపన్నులో ఒకరుగా నిలిచారు. కానీ హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో భారీ స్థాయిలో ఆస్తిని కోల్పోయారు.
న్యాయస్థానాలపై, న్యాయమూర్తులపై రోజురోజుకు నమ్మకం సన్నగిల్లుతోంది. అప్పుడెప్పుడో 2జీ స్కామ్ అసలు స్కామే కాదన్నారు.. సరేలే అనుకున్నాం. ఆ తర్వాత బాబ్రీ మసీద్ కూల్చివేతలో కీలక పాత్ర పోషించిన బీజేపీ నేతలకు క్లీన్చిట్ ఇచ్చారు. ఎప్పుడో ముగిసిపోయిన గొడవలే కదా అని సర్దిచెప్పుకున్నాం. ఇక తాజాగా అదానీకి క్లీన్చిట్ ఇచ్చింది సుప్రీం ప్యానెల్.
హమ్మయ్య.. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఈసారి మన జోలికి రాలేదు అంటూ ఊపిరి పీల్చుకుంటున్నాయి భారతీయ సంస్థలు. ఈ మధ్య అదానీని ముంచేసిన ఈ రీసెర్చ్ సంస్థ ఈసారి ట్విట్టర్ సహవ్యవస్థాపకుడు జాక్డోర్సేకు చెందిన సంస్థపై పడింది. దీంతో ఆ సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి.