Home » Tag » Advi sesh
ఏదేమైనా సినిమా వాళ్లు మాత్రం తమ లైఫ్ అందరికంటే డిఫరెంట్ గా ఉండాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. పెళ్లిళ్ల విషయంలో రిలేషన్ షిప్స్ విషయంలో వాళ్ళ లెక్కలు వేరేగా ఉంటాయి. ఎవరు ఎన్ని విధాలుగా కామెంట్స్ చేసినా వాళ్ల ప్లానింగ్ మాత్రం ఖచ్చితంగా ట్రెండింగ్ గానే ఉంటుంది.
టాలీవుడ్ క్రియేటివ్ హీరో అడవి శేష్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుస హిట్లతో మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. కొన్నిసార్లు తన సినిమాలకు తానే కథలు రాసుకుంటూ అలాగే సినిమాల్లో తన రోల్స్ ని తానే డిజైన్ చేసుకుంటూ అద్భుతమైన సినిమాలు చేస్తున్నాడు.