Home » Tag » Afghan
తెహ్రీక్-ఇ-తాలిబన్.. పాకిస్తాన్ పాలుపోసి పెంచిన కాలనాగులు. ఇప్పుడు వాళ్లే పాకిస్తాన్ను కసితీరా కాటేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ లక్ష్యంగా భీకర దాడులకు పాల్పడుతున్నారు. ఆఫ్ఘాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆర్మీ ఔట్ పోస్టుపై విరుచుకుపడి 16 మంది పాక్ సోల్జర్లను హతమార్చారు.
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. తమ వన్డే ఫార్మాట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయం నమోదు చేసింది. జింబాబ్వేతో రెండో వన్డేలో ఈ ఘనత సాధించింది.
ఆఫ్గాన్ శరణార్థుల విషయంలో ఐక్యరాజ్యసమితి కూడా జోక్యం చేసుకుంది. పాకిస్తాన్ లో ఉన్న మైగ్రేంట్స్ ను ఇబ్బంది పెట్టవద్దని సూచించింది. కానీ పాకిస్తాన్ లో ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ప్రభుత్వం.. ఆఫ్గాన్ శరణార్థులకు దేశం విడిచి వెళ్ళాలని అక్టోబర్ 31 వరకూ డెడ్ లైన్ పెట్టింది. ఆ లోగా వెళ్ళకపోతే.. 20 లక్షల మందిని నిర్ధాక్షణ్యంగా పంపేస్తామని చెప్పింది. దాంతో ఇప్పుడు ఆఫ్గాన్ శరణార్థుల ఇష్యూ.. పాక్ పాలకులు, తాలిబన్ల మధ్య కొత్త ఉద్రిక్తతకు దారితీస్తోంది.