Home » Tag » aha
నందమూరి నటసింహం బాలయ్య ఇప్పుడు అందరికీ సాఫ్ట్ టార్గెట్ గా మారాడు. చాలా ఈజీగా లక్ష్యం అవుతున్నాడు. ఆల్రెడీ డాకూమహరాజ్ పాట భయంకరంగా ట్రోలింగ్ కి గురౌతోంది.
నట సింహం బాలయ్య మొదట్నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. కాని కొన్ని ఊహంచని కారణాల వల్ల, ఆ తర్వాత బాబాయ్ తో అబ్బాయ్ కి మధ్య గ్యాప్ పెరిగిందన్నారు. ఆ గ్యాప్ ని వైసీపీ వాడుుకుందనే కామెంట్ కూడా ఉంది.
మెగా ఫ్యామిలీ ఇమేజ్ నుంచి బయటకు రావడానికి అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడు అనేది అతని గత సినిమాలు చూస్తే క్లియర్ గా అర్ధమైనా... పుష్ప సీరీస్ చూసిన తర్వాత అతని రేంజ్ ఏంటీ అనేది యాంటీ ఫ్యాన్స్ కు బొమ్మ కనపడింది.
లవ్, కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌కు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా నచ్చింది. తెలుగులోనూ మంచి విజయం అందుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. తమిళ, కన్నడ, మలయాళంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో చిత్రం స్ట్రీమింగ్ కానుండగా.. తెలుగులో ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా-నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సౌత్ ఇండియా ఫిలిం పెస్టివల్స్ నిర్వహిస్తోంది. ఈ నెల 22న హైదరాబాద్‌లోని నోవోటెల్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ చిత్రోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
అప్పుడంటే లాక్డౌన్ కాబట్టి.. ఫస్ట్ పార్ట్ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. కానీ.. ఇప్పుడు పొలిమేర 2 థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజైంది. రీసెంట్గా రిళీజైన పొలిమేర 2లో.. మొదటి సినిమాకు మించిన ట్విస్టులు, ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి.
ఈ మూడో సీజన్లో అయినా మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వస్తాడా..? తనకి బాలయ్య ప్రశ్నలతో వెల్కమ్ చెబుతాడా..? ఈ డౌట్లు పెరిగిపోయాయి. ఐతే రెండో సీజన్లోనే చిరుతో ఓ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. కానీ, కుదర్లేదు. ఐతే త్రివిక్రమ్ పుణ్యమాని అన్‌స్టాపబుల్ షో కి పవన్ కళ్యాణ్ వచ్చాడు.
మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వూతో కొత్త సీజన్ మొదలు పెట్టాలని బాలయ్య అండ్ టీం అనుకుంటోందట. లేదంటే అన్ స్టాపబుల్ మూడో సీజన్ చివరి ఇంటర్వూ అయినా చిరుది ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. విచిత్రం ఏంటంటే ఇంతవరకు అన్ స్టాపబుల్ మూడో సీజన్ షురూ అయ్యే డేట్ ఎనౌన్స్ కాలేదు.