Home » Tag » Ahmadabad
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభమైంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ ను వీక్షించేందుకు క్రీడాభిమానులు వేల సంఖ్యలో హాజరయ్యారు. స్టేడియం మొత్తం భారతదేశ తిరంగాలతో మెరిసిపోయింది.
లివిన్ రిలేషన్లపై సంచలన తీర్పు వెలువరించిన కోర్ట్,
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో భారత్ వేదికగా జరుగబోయే ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో ఆడేందుకు రోజుకో కొర్రీ పెడుతూ అసలు ఆడతారో లేదో స్పష్టంగా చెప్పకుండా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై బీసీసీఐ, ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేశాయి.
సుమారు 9 నెలలుగా చర్చోపచర్చలు, వాదోపవాదాల నడుమ ఆసియా కప్ - 2023 నిర్వహణ వివాదం ఇటీవలే ముగియడంతో భారత్ - పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
చిన్న వర్షానికే రెండు గంటలకుపైగా మ్యాచ్ నిలిచిపోతే ఎలా? అది కూడా ఫైనల్ మ్యాచ్.. ప్రపంచ క్రికెట్ అభిమానులంతా చూసే లీగ్..! ఈ టెక్నాలజీతో వరల్డ్ కప్ ఫైనల్‌ని ఎలా హోస్ట్ చేస్తారు..?
ఆదివారం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌కి కూడా హిట్‌మ్యాన్ దూరంగా ఉండబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ.. అసలు కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది.
. ఐపీఎల్ ప్రారంభ వేడుకలు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఆతర్వాత 7.30 గంటలకు గుజరాత్, చెన్నైల మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ అసలు సమరం షురూ కానుంది.
ప్రపంచ కప్ అంటే ప్రతి ఒక్క క్రికెట్ క్రీడా అభిమానులు పండగ చేసుకుంటారు.
వన్డే ప్రపంచకప్ కు ఈ సారి భారత్ ఆతిథ్యమిస్తోంది. అక్టోబర్ లో జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం బీసీసీఐ పలు నగరాలను షార్ట్ లిస్ట్ చేసింది. వరల్డ్ కప్ ఫైనల్ ను ఊహించినట్టుగానే అహ్మాదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించేందుకు డిసైడ్ అయినట్టు సమాచారం. మిగిలిన మ్యాచ్ ల ఆతిథ్య నగరాలపైనా ఐసీసీకి సమాచారమిచ్చినట్టు తెలుస్తోంది.