Home » Tag » Ahmedabad
భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపు వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. ఈ మెగా ఫైనల్ కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.
IND VS AUS : ఫైనల్ మ్యాచ్ కోసం గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో (నవంబర్ 19) ఆదివారం ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది.
అఫ్గానిస్తాన్ (Afghanistan) స్టార్ ఓపెనర్ (Star Opener) రహ్మానుల్లా గుర్బాజ్ (Rahmanullah Gurbaz) తన మంచి మనసును చాటుకున్నాడు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించే గుర్భాజ్.. ఆఫ్‌ది ఫీల్డ్ కూడా తన చర్యతో అభిమానుల మనసును గెలుచుకున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల చూపంతా ఇప్పుడు భారత్-పాక్ మ్యాచ్ పైనే ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో రెండు విజయాలు సాధించి ఇరు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. పాక్ బౌలింగ్ దళానికి.. భారత బ్యాటింగ్ వీరులకు మధ్య ఈ పోరు జరగనుందని మాజీలు విశ్లేషిస్తున్నారు. ఇటు అభిమానులు దాయాదుల పోరులో ఎవరు పైచేయి సాధిస్తారా అని లెక్కలు వేస్తున్నారు.
ఈ మ్యాచ్ చూసేందుకు వెళ్లాలంటే విమాన ఛార్జీలకు 415% ఎక్కువ ధర చెల్లించాలి. దీంతో ఫ్యాన్స్ ఈ ఖర్చుల భారంతో ఆందోళన చెందుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. అక్టోబర్ 14న అహ్మదాబాద్ వెళ్లే సర్వీసులపై విమానయాన సంస్థలు 106% నుంచి 415% అదనపు ఛార్జీ విధించే అవకాశం ఉంది.
భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు తమ జట్టును పంపాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది.