Home » Tag » AI
సెప్టెంబర్ వచ్చిందంటే చాలు.. టెక్నాలజీ మార్కెట్లో వినిపించే మాట ఒకటే. ఐఫోన్ ఒక్క ఎడిషన్ ఎలా ఉందా అని ! చాలా అంచనాలు, చాలా రోజుల ఉత్కంఠ మధ్య.. ఐఫోన్ 16 రిలీజ్ చేసి యాపిల్ సంస్థ. బుకింగ్ స్టార్ట్ అయింది. మొబైల్ ఎలా ఉందా అనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది.
టెక్నాలజీతో ఉపయోగం ఎంత ఉందో.. దారుణాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయ్. ఏఐ వచ్చాక మరింత పెరిగాయ్ కూడా ! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని.. సైబర్ నేరగాళ్లు చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలడం లేదు. నానా ఇబ్బందులు పెడుతూ పిచ్చి వేషాలు వేస్తున్నారు.
భారత్ (India) లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో (General Elections) చైనా (China) జోక్యం చేసుకునే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ సంస్థ హెచ్చరించింది.
గూగుల్ CEO (Google CEO), భారత (Bharat) సంతతి వ్యక్తి గూగుల్ పిచాయ్ (Sundar Pichai) కి పదవీ గండం పొంచి ఉంది. ఆయన్ని ఆ CEO పదవి నుంచి తొందర్లోనే తప్పిస్తారన్న టాక్ నడుస్తోంది. జెమినీ AI ఇమేజ్ జనరేటర్ సేవలను నిలిపివేసిన ప్రభావం పిచాయ్ పై తీవ్రంగా పడుతోంది. ఆయన్ని బాధ్యతల నుంచి తప్పుకోవాలని మేనేజింగ్ బోర్డు నుంచి ఒత్తిడి పెరుగుతోంది.
గతంలో బార్డ్ అని తమ AI టూల్ కి ఉన్న పేరును జెమినీగా మార్చింది గూగుల్. ఆండ్రాయిడ్, IOS మొబైల్ ఫోన్లలో అమెరికన్ ఇంగ్లీషులో ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ తయారు చేసే పిక్సెల్ ఫోన్లలో కిందటేడాదే జెమినీ యాప్ ను డిఫాల్ట్ గా ప్రవేశపెట్టింది.
ఏఐ వీడియోల గురించి మొదటిసారి స్పందించారు ప్రధాని మోదీ (Modi) . వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ తొలి సెషన్లో.. ప్రధాని మోదీ వర్చువల్‌గా స్పీచ్
టెక్నాలజీ కొత్త పుంతలు త్రొక్కుతున్న వేళ దానిని దుర్వినియోగం చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల డీప్ ఫేక్ వీడియోల బెడద ఎక్కువైంది. ఏఐ సాంకేతిక పరిజ్ఞానం విసృతస్థాయిలో అందుబాటులోకి వచ్చాక డీప్ ఫేక్ వీడియోలు రూపొందించడం పెరిగింది.
ఆదిపురుష్ ఏఐ లుక్‌తో ఇంటర్నెట్లో ఈ ఏఐ ఫొటోల పరంపర మొదలైంది. సామాన్యులు మొదలు సెలబ్రెటీల వరకూ ప్రతీ ఒక్కరూ తమ ఏఐ ఫొటోలు తయారు చేసుకుని ఇంటర్నెట్లో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ ఫొటోలులు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
జియో మరో సంచలనానికి తెరదీయబోతోంది. టెల్కో నుంచి టెక్ కోగా మారుతున్న జియో... భారతీయులందరికీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను చేరువ చేసే పనిలో పడింది. దీంతోపాటు ఎయిర్ ఫైబర్ వార్‌ను మరింత వేడెక్కించబోతోంది.
రానున్న రోజుల్లో సోషల్ మీడియా కంటే ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI) ఎన్నికలను ప్రభావితం చేయబోతోంది. ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాలను, గెలుపోటములను కృత్రిమ మేధస్సు ప్రభావితం చేయబోతోంది.