Home » Tag » AI Technology
ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక బాగా సఫర్ అవుతున్నారు హీరోయిన్లు. ఇటీవల డీప్ ఫేక్ పేరుతో (Deep Fake Videos) హీరోయిన్ల వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నారు. అడ్వాన్స్డ్ సాంకేతిక సాయంతో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ పలువుర్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనికి తొలి బాధితురాలు అయ్యింది రష్మిక (Rashmika).
చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ చాట్ బార్డ్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. ఎన్నో నెలల సుదీర్ష ప్రయోగాల తరువాత ఈ సాంకేతికతను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
సాధారణంగా ఒక వ్యక్తికి రెండు సిమ్ కార్డ్స్ ఉండటం కామన్. మరి కొందరికి అయితే ఆఫీస్, రెసిడెంట్, పర్సనల్, సోషల్ పరంగా నాలుగు ఉంటాయి. ఇక అంతకు మించి సిమ్ కార్డ్స్ ఉంటే కొంత గమనించాల్సిన విషయమే. తాజాగా ఒకే వ్యక్తి ఫోటోతో దాదాపు 658 సిమ్ కార్డులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు కొత్తగా అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ భవిష్యత్తులో తమ ఉద్యోగాలకు ఎసరు పెట్టడం ఖాయమని భారతీయ టెక్కీలు టెన్షన్ పడుతున్నారు.
సాంకేతిక ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న ‘చాట్‌జీపీటీ’ రోజుకో అద్భుతాన్ని పరిచయం చేస్తోంది.
ఎవరో పేరు మీద ఫేక్ ఐడీ క్రియేట్ చేసి.. వాళ్ల ఫొటోలు ఉపయోగించి.. అర్జెంట్ అంటూ మెసేజ్ పెట్టి డబ్బులు అడిగేవారు ఇన్నాళ్లు. సోషల్ మీడియాలో ఇదో దందా అని తెలిసి అంతా అలర్ట్ అయ్యారు. ఇలాంటి పప్పులు ఉడకకపోయే సరికి.. ఇప్పుడు కేటుగాళ్లు కొత్త దారులు వెతుక్కుంటున్నారు.
అన్ని రంగాలను వేగంగా ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) క్రమంగా మనిషి స్థానాన్ని ఆక్రమించడం మొదలు పెట్టింది. ఏ మనిషి చేతిలో నైతే పురుడు పోసుకుందో ఆ మనిషి అవసరం లేకుండానే అన్ని పనులను పూర్తి చేయగల స్థాయికి కృత్రిమ మేథస్సు చేరుకుంది.
ఆర్టిఫీషియల్ టెక్నాలజీతో యాంకర్ న్యూస్ చదివేలా ఒక వీడియోని రూపొందించారు.
ప్రస్తుతం మనం 21 శతాబ్ధంలో ఉన్నాం. ఎటు చూసినా ఆధునికత వెల్లివిరుస్తోంది. ఒకప్పుడు సాంకేతికతకు నిలువెత్తు నిదర్శనంగా అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలను ఉదాహరణగా చెప్పేవారు. కానీ వాటిని చెరిపేసే స్థాయిలో లేకపోయినా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంటుంది భారత్. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీ ద్వారా ప్రపంచ దేశాల దృష్టి తనవైపుకు ఆకర్షించేలా అడుగులు ముందుకు వేస్తోంది. స్వయంగా తనంతట తానే నడుపుతూ వెళ్లే కార్ల ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.