Home » Tag » AIADMK
తొలి దశ లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులోని ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు.. కోలీవుడ్ సినీ తారలు..
దేశంలో సార్వత్రి ఎన్నికల సమరం మొదలైంది. లోక్ సభ తొలి విడతలో దేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాలు/యూటీల్లోని 102 సీట్లకు పోలింగ్ కొనసాగుతుంది. మన దిగువ రాష్ట్రాం అయిన తమిళనాడులో పోలింగ్ ఉదయం 7 గంటలకే మొదలైయింది. ఈ తొలి విడత ఎన్నికల్లో దక్షాణా రాజకీయ నేతల చూపు మొత్తం తమిళనాడు పైనే పడింది.
రాధికకు పోటీగా సమఉజ్జీని బరిలోకి దింపింది అన్నాడీఎంకే. దీంతో విరుధునగర్ ఫైట్.. ఆసక్తి రేపుతోంది. శరత్‌కుమార్, రాధిక కలసి పెట్టిన పార్టీని.. కొద్దిరోజుల కింద బీజేపీలో విలీనం చేశారు. ఆ తర్వాత విరుధునగర్ స్థానం నుంచి రాధికా శరత్‌కుమార్‌కు సీటు కేటాయించింది బీజేపీ.
తెలుగులో మెగాస్టార్ చిరంజీవి మూవీ విశ్వంభరలో అతిలోక సుందరిగా కనిపించబోతోంది. కమల్ హాసన్ మూవీ థగ్ లైఫ్‌లో కూడా తనే హీరోయిన్గా కన్ఫామ్ అయ్యింది. అలా.. ఇంకా సౌత్‌ని ఏలుతున్న తనని మాత్రం ఈజీగా టార్గెట్ చేస్తున్నారు కొందరు నటులు, ఇంకొందరు రాజకీయ నాయకులు.
ఎన్డీఏ నుంచి బయటికి వస్తున్నట్టు ఏఐఏడీఎంకే ప్రకటించింది. పార్టీ సభ్యులందరితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామంటూ ఆ పార్టీ ఎక్స్ (ట్విటర్) ద్వారా ప్రకటించారు పార్టీ నేతలు. చాలా కాలం నుంచి తమిళనాడులో బీజేపీ నేతలకు, ఏఐఏడీఎంకే నేతలకు మధ్య సంబంధాలు బాలేవు.
రజనీకాంత్ తర్వాత తమిళనాడులో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్. ఆయన రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ ఎంతోకాలంగా కోరుతున్నారు. అయితే విజయ్ మాత్రం ఎప్పుడూ తన ఆసక్తిని వెల్లడించలేదు.
నిజానికి పన్నీర్ సెల్వంను పదవి నుంచి తప్పించి పళని స్వామిని అప్పుడు సీట్లో కూర్చోబెట్టింది శశికళే.. కానీ ఏకు మేకైనట్లు... పళనిస్వామి నైస్‌గా చిన్నమ్మను లూప్లైన్లోకి నెట్టేశారు.