Home » Tag » Aishwarya
బాలీవుడ్ లో రీసెంట్ టైమ్స్ లో విడాకుల వ్యవహారాలు సెన్సేషన్ అవుతున్నాయి. ఎప్పుడు ఎవరు విడిపోతారో అంచనా వేయడం కూడా కష్టంగానే ఉంది. ఇక చిన్న వార్త వచ్చినా సోషల్ మీడియాలో జనాల హడావుడి ఓ రేంజ్ లో ఉంటుంది.
ఐశ్వర్య (Aishwarya) అభిషేక్ (Abhishek) విడాకుల వార్తలు (Divorce news) చాలా రోజుల నుంచి ఇంటర్నెట్ (Internet) లో సెన్సేషన్ అవుతూనే ఉన్నాయి.
అనంత్ (Anant), రాధికా పెళ్లి(Radhika Wedding) క్రియేట్ చేసి బజ్ అంతా ఇంతా కాదు. దాదాపు 7నెలలు సాగింది ఈ పెళ్లి తంతు అంతా. మూడురోజుల పెళ్లిని చూసింది ఈ తరం. ప్రపంచ నలుమూలల నుంచి సెలబ్రిటీలు ఈ పెళ్లిలోనే కనిపించారు. నభూతో అనే రేజ్‌లో అనంత్, రాధికా పెళ్లి జరిగింది.
ముంబైలో అనంత్ అంబానీ పెళ్ళి తర్వాత... అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ జంట విడాకుల సంగతి హాట్ టాపిక్ అయింది. అసలు అంబానీ ఇంట్లో పెళ్ళి దగ్గర నుంచే ఈ రూమర్ బాగా స్ప్రెడ్ అయింది.
అంబానీ ఇంటి పెళ్లి గురించి ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది. వేల కోట్ల ఖర్చుతో... ముంబై వీధుల్లో ఓ రేంజ్‌తో పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి ఇండియాలోని పాపులర్ యాక్టర్లంతా దాదాపుగా వచ్చేశారు.
దర్శకుడు శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య ఇటీవల చెన్నైలో తరుణ్ కార్తికేయన్‌ను వివాహం చేసుకుంది. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి తమిళ ప్రముఖులు హాజరైన ఈ వేడుకకు హాజరయ్యారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తెరకెక్కించబోయే చిత్రంలో రజనీకాంత్ ప్రత్యేక పాత్రలోకనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వివాహ మహోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు.. హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు, హీరో ధనుష్ ఇద్దరు విడిపోయి ఏడాది అవుతోంది. ఐశ్వర్యా రజినీకాంత్ పిల్లల్ని చూసుకుంటూనే, మరో వైపు తండ్రి రజినీ కాంత్ తో లాల్ సలామ్ మూవీతీస్తోంది.. ఈలోపు తన ఇద్దరు కొడుకులు తమ తల్లి దండ్రుల కాపురాన్ని దిద్దేస్తున్నారట.
ఎందుకురా మీకంత కడుపుమంట.. ఎందుకురా ఇతరులంటే మీకంత ద్వేషం.. ఏముందిరా మీ తెల్లతోలులో.. ప్రపంచంలో మేమే తోపులం అని చెప్పుకుంటూ మధ్యయుగం నాటి మనస్థత్వంతో మేమే గొప్ప అంటూ బతుకుతారెందుకురా.. సరే మీరే గొప్ప అనుకుందాం..అంతమాత్రానికి ఇతరుల ప్రాణాలు తీసేస్తారా ? మీ దేశ రాజ్యాంగం ఇతర జాతులకు కల్పించిన బతికే హక్కును కూడా కాలరాస్తావా.? నీ దగ్గర తుపాకీ ఉంది కదా అన్న బలుపుతో శ్వేతజాతి దురహంకారాన్ని ఇంకెంత కాలం ప్రదర్శిస్తావురా ? ఆఫ్రికా దేశాల నుంచి వలస వచ్చిన వారిని బానిసలుగా మార్చుకుని వారి చెమట నెత్తురుతో ఆకాశహార్మ్యాలు నిర్మించిన చరిత్ర కదరా మీది. ఏం..మీ దేశంలో ఇతర జాతులకు బతికే హక్కులేదా ? శ్వేతజాతీయుడు కాకపోతే.. తెల్లతోలు లేకపోతే.. వెంటాడి వేటాడి చంపేస్తావా ? అసలు మీదొక జాతే కాదన్న విషయం నీకు తెలుసా ? అమెరికా అంటేనే జాతుల సమూహం అని నీకు ఎవరూ చెప్పలేదా ?