Home » Tag » AISHWARYA RAI
సినిమా వాళ్ళ కాపురాల్లో ఏ చిన్న పొగ వచ్చినా అది వైల్డ్ ఫైర్ అయ్యే వరకు జనాలకు కంటి మీద కునుకు ఉండదు. పచ్చగా ఉన్న కాపురంలో సోషల్ మీడియా నిప్పులు పోస్తోంది అంటూ సినిమా వాళ్ళే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. సమంతా, నాగ చైతన్య విషయంలో ఇదే జరిగింది.
సినిమా వాళ్ళ పెళ్లి అంటే చాలు జనాలకు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. సినిమా పరిశ్రమలో ఎవరి కాపురం అయినా కూలిపోతుంది అంటే చాలు సోషల్ మీడియాలో జనాలకు పండగ వాతావరణం.
ముంబైలో అనంత్ అంబానీ పెళ్ళి తర్వాత... అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ జంట విడాకుల సంగతి హాట్ టాపిక్ అయింది. అసలు అంబానీ ఇంట్లో పెళ్ళి దగ్గర నుంచే ఈ రూమర్ బాగా స్ప్రెడ్ అయింది.
సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనేది కామన్‌గా మారిపోయింది. ఇప్పటికే తెలుగులో స్టార్ జోడీ నాగ చైతన్య, సమంత విడిపోయారు. తమిళ్లో ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు.
2014 నుంచి 2024 ఏప్రిల్ వరకు.. గత దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ మూవీ డేటాబేస్‌లో ఎక్కువ మంది చూసిన ఇండియన్ స్టార్స్ జాబితా రిలీజ్ అయింది.
హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు దాటినా.. నాలుగు పదుల వయసులోను త్రిష అందం ఏ మాత్రం చెక్కుచెదరలేదు కదా.. రోజు రోజుకి మరింత అందంగా కనిపిస్తోంది. త్రిష ముందు కుర్ర హీరోయిన్ కూడా దిగదుడుపే అనే రేంజ్లో ఉంది. పొన్నియన్ సెల్వన్ (Ponnian Selvan) సినిమాలతో త్రిషకు భారీ క్రేజ్ వచ్చింది.
ఐశ్వర్యరాయ్ విడాకుల వార్తలు బీటౌన్ ను మరోసారి కుదిపేస్తున్నాయి.
ఇండస్ట్రీలో ఎన్నో జంటలు ప్రేమ వివాహాలు చేసుకుని.. తర్వాత విడిపోతున్నాయి. బాలీవుడ్ క్యూట్ పెయిర్లో ఒకరైన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకుల వార్తలు బీటౌన్ ను మరోసారి కుదిపేస్తున్నాయి. గంతంలో కూడా వీరి గురించి రకరకాల వార్తలు రాగా.. వాటిపై అమితాబ్ ఫ్యామిలీ నుంచి క్లారిటీ కూడా వచ్చింది.
మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారానికి తేరలేపాయి. అబ్దుల్ రజాక్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వైఖరిని తప్పుపడుతూ.. క్రికెట్‌తో ఏ సంబంధం లేని బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్‌ని మధ్యలోకి లాగాడు.
రేణులో ఉన్న టాలెంట్‌ని తన సినిమాకు మాత్రమే పరిమితం చేయాలి అనుకోలేదు పవన్ కళ్యాణ్. మిగిలిన సినిమాలకూ వర్క్ చేసుకోమని చెప్పారట. అప్పట్లో రేణూకి ఐశ్వర్యారాయ్ నుంచి పిలుపొచ్చింది. బాలీవుడ్లో స్టార్ హీరొయిన్‌గా కొనసాగిన ఐశ్వర్య రాయ్ తన వ్యక్తిగత కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేయమని రేణూని రిక్వెస్ట్ చేసిందట.