Home » Tag » Aishwarya Rai Bachchan
సినిమా వాళ్ళ పర్సనల్ లైఫ్ విషయంలో జనాలకు ఉండే ఇంట్రెస్ట్ అంతా ఇంతా కాదు. ఎవరైనా ప్రేమించుకుంటున్నారు అనే విషయం తెలిస్తే చాలు దాని గురించి హడావిడి చేస్తారు.
బాలీవుడ్ (Bollywood) లో స్టార్ హీరోయిన్గా ఉన్న ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai) బచ్చన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024కు హాజరయ్యేందుకు బయలుదేరారు.
రీసెంట్గా అమితాబ్ బచ్చన్ తన కొడుకు అభిషేక్‌కి, అలానే కూతురుకు 3000 కోట్ల ఆస్తిని సమానంగా పంచాడు. ఆ పంపకాల్లో ఐష్ కొన్ని అభ్యంతరాలు వ్యక్త పరిచిందట. అక్కడే మామమాటకు తను ఎదురు చెప్పటమే కాదు.. ఇద్దరిమధ్యా చిన్న పాటి వాగ్వాదం జరిగిందని కూడా అన్నారు.
మామూలుగా మామ మాటకి ఎదురు చెప్పని ఐష్, ఫస్ట్ టైం ఆస్తి విషయంలో కలగచేసుకుందట. తాముండే జల్సా విల్లాని కూడా కూతురుకి అమితాబ్ రాసివ్వటం విషయంలో, అభిషేక్‌కి, ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కి మధ్య మనస్పర్ధలు వచ్చాయని ప్రచారం కూడా జరుగుతోంది.