Home » Tag » Ajay Devgan
ఇండియన్ సినిమా హిస్టరీలో దృశ్యం సినిమాది ఒక సపరేట్ చాప్టర్. దాదాపు 10 భాషల్లో రీమేక్ అవ్వడమే కాదు.. చైనాలోనూ ఈ సినిమాను రీమేక్ చేశారు.
కల్కీ సినిమా బంపర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు ప్రభాస్ బాలీవుడ్ లో సైతం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉండటంతో దాదాపు అన్ని వర్గాలకు సినిమా బాగా నచ్చేసింది అనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు.
సినిమా పరిశ్రమ (Film Industry) లో హీరోలకు ఉన్న విలువ హీరోయిన్లకు ఉండదు అనే ఆరోపణలు మనం వింటూనే ఉంటాం. అగ్ర హీరోలకు ఒక గుర్తింపు, హీరోయిన్లకు మరో గుర్తింపు ఉంటుంది.
త్వరలో బిగ్ స్క్రీన్ పై సందడి చేసేందుకు సిద్దమైన స్టార్ హీరోల కూతుళ్లు.