Home » Tag » Ajith Pawar
బిజెపి శాసన సభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. పది రోజుల సస్పెన్స్ తర్వాత సీఎం ఎంపిక కొలిక్కి వచ్చింది. ఎన్నికల్లో మహాయుతి కూటమిగా ఏర్పడి పోటీ చేసిన ఎన్సీపీ, శివసేన, బీజేపి... సీఎం పీఠం విషయంలో పట్టుబట్టాయి.
చీలిపోయింది.. రాజకీయ చాణక్యుడు శరద్‌పవార్ పార్టీ ఎన్సీపీ కూడా నిట్టనిలువునా చీలిపోయింది. అజిత్ పవార్ పార్టీని చీల్చి బీజేపీతో జట్టు కట్టి డిప్యుటీ సీఎం అయిపోయాడు. మొత్తానికి కమలం వ్యూహం ముందు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఓడిపోయింది. పవార్ కూడా పవర్ లెస్ అయిపోయాడు.
ఇదేం నీచ రాజకీయం..? పట్టుమని ఐదేళ్లు ప్రతిపక్షంలో కుర్చోలేపోతున్నారా..? బీజేపీ బుద్ధి మారదా..? మహారాష్ట్ర పాలిటిక్స్ చెబుతున్న నిజం అదేనా..?
మహారాష్ట్రలో మరోసారి రాజకీయ ప్రకంపణలు రేగాయి. చాలా రోజుల నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తుడిగా ఉన్న అజిత్ పవార్ ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. వీళ్లందరితో కలిసి ఎన్డీయేలో చేరారు.
మహారాష్ట్ర రాజకీయం ఆసక్తిని రేపుతోంది. రోజుకో పొలిటికల్ ట్విస్ట్‌తో మహానాటకాన్ని రక్తికట్టిస్తున్నారు నేతలు. ఎన్సీపీలో చీలిక వార్తలు మరవక ముందే ఇప్పుడు పవార్‌తో అదానీ భేటీ కలకలం రేపుతోంది. ఈ మీటింగ్ దేశ పాలిటిక్స్‌ను టర్న్ చేస్తాయా అన్న అనుమానాలు రేగుతున్నాయి. అసలు పవార్- అదానీ మీటింగ్‌లో ఏం జరిగింది...?