Home » Tag » akhanda
ఎవరికైనా ముందు సినిమా ఫ్లాప్ అయితే.. కాస్త భయపడతారు.. బడ్జెట్ పెట్టించడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కానీ బోయపాటి శ్రీను మాత్రం అలా కాదు.. ముందు సినిమా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా తర్వాత సినిమాకు అదిరిపోయే బడ్జెట్ పెడుతుంటాడు.
నటసింహం బాలయ్య వరుసగా 4 హిట్లతో దూసుకుపోతున్నాడు. మొన్నే ఢాకూ మహారాజ్ గా పాన్ ఇండియా మీద ఎటాక్ చేశాడు. అఖండ 2 తో బోయపాటి శీను మేకింగ్ లో మరో ఎటాక్ కి రెడీ అవుతున్నాడు.
నటసింహం బాలయ్య పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్న మూవీ అఖండ 2. బోయపాటి శీను మేకింగ్ లో సెట్స్ పైకెళుతున్న ఈప్రాజెక్ట్ రిలీజ్ కి ముందే నార్త్ ఆడియన్స్ అటెన్షన్ లాక్కుంటోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ కి బాహుబలి రెండు భాగాలు, సాహో, సలార్, కల్కీ ఇలా ఐదు పాన్ ఇండియా హిట్లున్నాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి త్రిబుల్ ఆర్, దేవర ఇలా రెండు పాన్ ఇండియా మాస్ హిట్లు పడ్డాయి.
అఖండ సినిమా తర్వాత నుంచి బాలకృష్ణ క్రేజ్ వేరే లెవల్ కు వెళ్ళిపోయింది. ఇండియా వైడ్ గా బాలయ్య ఫేమస్ అయిపోయారు. ఆయన సినిమాలు అనగానే నార్త్ ఇండియాలో కూడా క్రేజ్ పెరుగుతుంది.
నందమూరి నరసింహ బాలకృష్ణ సినిమాలకు ఇప్పుడు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అఖండ సినిమా తర్వాత నుంచి హిట్ ట్రాక్ లోకి అడుగుపెట్టిన బాలకృష్ణ అక్కడి నుంచి కథల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.
ఒకప్పుడు గాడ్ ఆఫ్ మాసేస్ నందమూరి బాలకృష్ణ సినిమా అంటే లో బడ్జెట్ లో ఫినిష్ అయిపోతుందనే నమ్మకం ఉండేది నిర్మాతలకు. డబ్బు కోసం బాలయ్య సినిమాలు చేయడు అనే పేరు కూడా ఉండేది.
టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ బోయపాటి, నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రాజెక్ట్ అంటే చాలు పిచ్చి పీక్స్ లో ఉంటుంది. యాక్షన్ సీన్స్ నుంచి సినిమా కథ వరకు అన్నీ హైలెట్ అవుతూ ఉంటాయి. ఏ రేంజ్ లో బాలయ్యను చూపిస్తాడో అనే ఆసక్తి కూడా జనాల్లో ఓ రేంజ్ లో ఉంటుంది.
టాలీవుడ్ లో ఊర మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను ఇప్పుడు నట సింహం నందమూరి బాలకృష్ణతో ఓ సినిమాను ప్రకటించాడు. ఈ సినిమా ఎలా ఉంటుంది, అసలు ఏ కథ అనే దానిపై నందమూరి ఫ్యాన్స్ లో అప్పుడే చర్చలు కూడా మొదలయ్యాయి.
భక్తి కూడా వ్యాపారం అయిపోయిన రోజుల్లో... సినిమా పరిశ్రమ కూడా భక్తిని వ్యాపారంగా మార్చడంలో సక్సెస్ అవుతోంది. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా భారీగా భక్తులు ఉన్న శివుడ్ని ఇప్పుడు తమ సినిమాలకు కేంద్రంగా ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు దర్శకులు.