Home » Tag » akhanda 2
నట సింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది అంటే చాలు ఆ సినిమాకు క్రియేట్ అయ్యే హైప్ అంతా ఇంతా కాదు.
నందమూరి అభిమానులకి ఒక గుడ్ న్యూస్.ఇప్పుడు చెప్పబోయే వార్త నిజమైతే కనుక మీ ఐస్ ఐ ఫీస్ట్ కి నోచుకున్నట్టే. అదేంటంటే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబో కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. 2010 లో ఏ ముహూర్తాన సింహా స్టార్ట్ చేసారో గాని.. విశ్వం ఉన్నంత కాలం ఆ ఇద్దరి కాంబోలో సినిమాలు వస్తూనే ఉండాలని కోరుకుంటారు.
బాలకృష్ణ రాబోయే సినిమాల్లో అఖండ 2 ఒకటి. బోయపాటి శ్రీను దర్శకుడు. అఖండ సూపర్ డూపర్ హిట్ కావడంతో అఖండ 2 పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మూవీ స్టోరీ ఇదే అంటు సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది.
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస హిట్స్‌తో జోరు మీదున్నాడు. రీసెంట్గా ఆయన నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ రిలీజ్ అయ్యి విజయాలను నమోదు చేసాయి. ప్రజెంట్ హాట్రిక్ హిట్స్ తో పాటు బాక్ టు బాక్ 70 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకుని కెరీర్ లోనే ది బెస్ట్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు బాలయ్య..
నందమూరి (Nandamuri Hero) సీనియర్ హీరో బాలకృష్ణ (Balakrishna) హ్యాట్రిక్ హిట్ అందుకుని మంచి జోరులో ఉన్నారు. అఖండ (Akhanda 2), వీరసింహారెడ్డి (Veerasimha Reddy), భగవంత్ కేసరి వరుస విజయాలతో మరింత స్పీడ్ పెంచారు. ప్రజెంట్ బాలయ్య ఊపు మామూలుగా లేదు. ఆ జోరులోనే ఆయన ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.
టాలీవుడ్ (Tollywood)లోని క్రేజీ కాంబోల్లో ముందు వరసలో ఉండే పేర్లు బాలకృష్ణ-బోయపాటి.. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసాయి. బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ (Akhanda) అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2’ (Akhanda 2) పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
టాలీవుడ్ (Tollywood) మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడిగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) క్రేజ్ వేరే లెవల్.. ప్రతీ దర్శకుడికీ ఓ బలం ఉన్నట్లే.. బోయపాటి శ్రీనుకీ ఓ డిఫరెంట్ స్టైల్ ఉంది. హీరోయిజం, ఎలివేషన్లు, కాస్త ఎమోషన్..
స్టార్స్‌తో హిట్ కొట్టిన బోయపాటి.. యంగ్ హీరోలకు సక్సెస్ ఇవ్వలేకపోతున్నాడు ఎందుకు..? యంగ్ హీరోలను కూడా పెద్ద హీరోలనుకుని డీల్ చేసి రాంగ్ స్టెప్ వేస్తున్నాడా..? కుర్ర హీరోలు దెబ్బకు పదిమందిని మట్టి కరిపించడంలాంటి యాక్షన్ సీన్స్ ఓవర్ అనిపించి ఆడియన్స్ రిజెక్ట్ చేస్తున్నారా..? ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి.