Home » Tag » akhil
అక్కినేని వారి ఇంట వరుస పెళ్ళిళ్ళు సందడి చేస్తున్నాయి. నాగ చైతన్య, శోభిత వచ్చే నెల 4 న వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ వివాహం కూడా ఖరారు అయింది. ఏ మాత్రం హడావుడి లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా నిశ్చితార్ధం చేసుకున్నారు అఖిల్
నిన్న మొన్న వెండి తెరకు పరిచయం అయిన వాళ్ళు కూడా తొడలు కొట్టి బాక్సాఫీస్ వద్ద సవాల్ చేస్తుంటే... అక్కినేని ఫ్యామిలీ మాత్రం ఒక్క హిట్ కోసం పిచ్చేక్కిపొతుంది.
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో పడటం ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకప్పుడు సూపర్ హిట్ లు కొట్టి స్టార్ హీరోల కెరీర్ కు పునాది వేసిన పూరి జగన్నాథ్ ఇప్పుడు ఓ మంచి హిట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
హీరోగా పరిచయం కాకముందు, టాలీవుడ్ కి మరో స్టార్ వస్తున్నాడు అనిపించుకున్నాడు అక్కినేని అఖిల్. కానీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరువాత మాత్రం, ఆ అంచనాలను అందుకోలేకపోతున్నాడు.
అక్కినేని ఫ్యామిలీ మూడు తరాల హీరోలు కలిసి నటించిన సినిమా ‘మనం’. ఏఎన్నార్, నాగార్జున, నాగ చైతన్యతో పాటు అఖిల్ కూడా ఈ సినిమాలో కనిపించాడు.
వివి వినాయక్ (VV Vinayak) దర్శకత్వంలో తన పేరునే టైటిల్‌గా మార్చుకొని.. అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కికనేని అఖిల్ (Akhil).
కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా.. ఏజెంట్ సినిమా కోసం చాలా రిస్క్ చేశాడు అక్కినేని అఖిల్. అప్పటి వరకు కాస్త క్లాస్ సినిమాలు చేసిన అఖిల్.. ఏజెంట్‌తో మాసివ్ హట్ అందుకొని పాన్ ఇండియా రేంజ్లో మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవాలనుకున్నాడు. కానీ అఖిల్‌కు హిట్ ఇవ్వలేకపోయాడు సురేందర్ రెడ్డి.
ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashant Neil) దర్శకత్వంలో రెండు పార్టులుగా తెరకెక్కిన చిత్రం 'సలార్' (Salaar). మొదటి భాగం 'సీజ్ ఫైర్' గత నెలలో రిలీజయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.