Home » Tag » Akhil Akkineni
సినిమాల్లోకి వచ్చి 8 ఏళ్లు అవుతున్న ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా కొట్టలేదు అఖిల్ అక్కినేని. అక్కినేని ఫ్యామిలీ నుంచి యంగ్ హీరోలు అందరూ హిట్ టేస్ట్ చూసిన అఖిల్ మాత్రం ఆ టేస్ట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు.
అక్కినేని అఖిల్, జైనాబ్ ఎంగేజ్మెంట్ జరిగిన దగ్గరి నుంచి సోషల్ మీడియాలో ఈ మ్యారేజ్ హాట్ టాపిక్ అయిపోయింది. సినిమాలు ఫ్లాప్ కావడంతో పక్కన పెట్టి... పర్సనల్ లైఫ్ పై అఖిల్ ఫోకస్ చేయడం చూసి కొందరు షాక్ అయినా... ఈ మ్యారేజ్ మాత్రం కాస్త ట్రెండ్ సెట్టర్ అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
మరోసారి మంత్రి కొండ సురేఖపై హీరో అఖిల్ అక్కినేని ఘాటు వ్యాఖ్యలు చేసాడు. కొండా సురేఖ ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిది అంటూ ఫైర్ అయ్యాడు.
సుమారు 10 ఏళ్ళ క్రితం మొదలైన ఈ సంస్థ అనేక సినిమాలు నిర్మించింది. మిర్చి, మహానుభావుడు, భలే భలే మగాడివోయ్, ఎక్స్‌ప్రెస్ రాజా, భాగమతి లాంటి అద్భుతమైన సినిమాలను అందించింది.
చాలా కాలం నుంచి మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్‌కు ఈ సినిమా బ్లాక్‌బస్టర్ ఇస్తుందని అంతా అనుకున్నారు. సినిమా ప్రమోషన్స్, అఖిల్ లుక్ చూసి సినిమా హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ ప్రతీ చోటా సినిమాకు నెగటివ్ టాక్ వినిపిస్తోంది.
ఏజెంట్ విషయానికొస్తే, సురేందర్ రెడ్డి కొండంత రాగం తీసి, ఖూనీ పాట పాడినట్టైందనంటున్నారు. ఎందుకంటే కథలేని పఠాన్ లాంటి బోరింగ్ మూవీనే ఏదో షారుఖ్ కోసం చూశారు. అలాంటిది ఇప్పుడు పఠాన్‌కి వరస్ట్ వెర్షన్ ఏజెంట్ అంటున్నారు ఆడియెన్స్.