Home » Tag » Akhilesh Yadav
జాతీయ పార్టీలతో జగన్ బేరానికి సిద్ధమవుతున్నాడా? అవసరమైతే ఇండియా గ్రూపులో చేరడానికి ప్లాన్ చేసుకుంటున్నాడా? 2029లో తన అవసరం కచ్చితంగా ఉంటుంది కనుక ఇప్పటినుంచి తెలివిగా పాచిక విసురుతున్నాడా?
ఏపీలో అరాచక పాలన సాగుతుందని.. తమ పార్టీ నేతలను, కార్యకర్తలను దారుణంగా చంపేస్తున్నారంటూ.. ఢిల్లీ వేదికగా నినదించారు వైసీపీ అధినేత చంద్రబాబు.
ఏపీ మాజీ సీఎం జగన్ నేడు ఢిల్లీలో ధర్నా మొదలైంది. ఇందుకోసం నిన్నే హస్తినకు చేరుకున్న మాజీ సీఎం జగన్ ఇవాళ.. జంతర్ మంతర్‌లో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో నిరసన తెలుపుతున్నారు.
సమాజ్‌వాదీ పార్టీ చేస్తున్న ఎన్నికల ప్రచారంలో అఖిలేష్ యాదవ్ కూతురు అదితీ యాదవ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. లండన్‌లో హైయర్ స్టడీస్ చేస్తున్న అదితీ ప్రస్తుతం సెలవులపై ఇంటికి వచ్చింది. తల్లి డింపుల్ యాదవ్‌కి మద్దతుగా మైన్‌పురీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రచారం నిర్వహిస్తోంది.
మెయిన్ పురిలో ప్రచారానికి డింపుల్ యాదవ్ తన కూతురు అదితిని కూడా వెంటబెట్టుకొని తిరుగుతున్నారు. లండన్ లో చదువుకుంటున్న అదితి సెలవుల కోసం యూపీకి వచ్చింది.
నేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు, ఇతర పార్టీలకు మధ్య విబేధాలున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఈ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి మధ్య పోటీ నెలకొంది. ఎస్పీకి ఉత్తర ప్రదేశ్‌తోపాటు మధ్యప్రదేశ్‌లోనూ మంచి పట్టుంది.
సోమవారం అఖిలేష్ యాదవ్ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు. హైదరాబాద్ వచ్చి మరీ, ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని బీఆర్ఎస్, ఎస్పీ నేతలు చెప్పుకొంటున్నా.. దీని వెనుక కచ్చితంగా రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకుల అంచనా. ఇరువురూ ఏ ఉద్దేశంతో భేటీ అయ్యారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది.
ఈ నెల 12న బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రతిపక్షాల భేటీ రద్దైంది. ఈ విషయాన్ని నితీష్ కుమార్ స్వయంగా ప్రకటించారు. ఇతర పార్టీలు, కాంగ్రెస్‌తో చర్చించిన తర్వాత తిరిగి సమావేశం జరిగే తేదీని ప్రకటిస్తామన్నారు.
ఇండియా ఇంట పద్మ అవార్డుల పంట..
తృణముల్‌కు బెంగాల్లోనే కాదు చుట్టుపక్కల కొన్ని రాష్ట్రాల్లోనూ అంతో ఇంతో కేడర్ ఉంది. రేపటి ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు సహకరించొచ్చు. కానీ అలా జరగకపోతే అటు కాంగ్రెస్ గెలవదు... ఇటు తృణముల్ గెలవదు.. అది బీజేపీకి లాభించేదే..