Home » Tag » AKKINENI AKHIL
అక్కినేని వారి ఇంటి మరో పెళ్లి బాజా మొగనుంది. అక్కినేని హీరోలు నాగ చైతన్య రెండో సారి పెళ్లి పీటలు ఎక్కుతున్న సమయంలోనే అఖిల్ కూడా పెళ్ళికి సిద్దమయ్యాడు. ఈ విషయాన్ని నాగార్జున తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వెల్లడించారు.
నిన్న మొన్న వెండి తెరకు పరిచయం అయిన వాళ్ళు కూడా తొడలు కొట్టి బాక్సాఫీస్ వద్ద సవాల్ చేస్తుంటే... అక్కినేని ఫ్యామిలీ మాత్రం ఒక్క హిట్ కోసం పిచ్చేక్కిపొతుంది.
అఖిల్ కెరీర్లోనే అత్యధికంగా రూ.80 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై, యాక్షన్ థ్రిల్లర్‌గా ఏజెంట్ రూపొందింది. అయితే, విడుదల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల అంచనాల్ని అందుకోలేకపోయింది.
హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో ఓ సినిమా రానుందని రీసెంట్ గా వార్తలొస్తున్నాయి.
కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా.. ఏజెంట్ సినిమా కోసం చాలా రిస్క్ చేశాడు అక్కినేని అఖిల్. అప్పటి వరకు కాస్త క్లాస్ సినిమాలు చేసిన అఖిల్.. ఏజెంట్‌తో మాసివ్ హట్ అందుకొని పాన్ ఇండియా రేంజ్లో మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవాలనుకున్నాడు. కానీ అఖిల్‌కు హిట్ ఇవ్వలేకపోయాడు సురేందర్ రెడ్డి.
ఏజెంట్ దెబ్బకి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇంత వరకు అఫీషియల్‌గా అఖిల్ నెక్ట్స్ మూవీ ఏంటన్నది ఎనౌన్స్ చేయలేదు. కానీ, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా.. శ్రీకాంత్ అడ్డాలతో ఓ ప్యామిలీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది.