Home » Tag » akkineni nagarjuna
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు తెలంగాణలో ఉండి సహకరించిన ఎవరైనా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహానికి గురికావాల్సిందేనా...? అది సినిమా వాళ్ళైనా రాజకీయ నాయకులైన ఎవరి విషయంలోనైనా జగన్ కు సహకరిస్తే ఖచ్చితంగా రేవంత్ రివెంజ్ తీర్చుకుంటారా...?
టాలీవుడ్ స్టార్ జంట శోభిత ధూళిపాళ్ల, నాగచైతన్య అక్కినేని ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్నారు. దాదాపు ఏడాదిన్నర డేటింగ్ తర్వాత వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం దేవాలయాలకు తిరుగుతున్న ఈ జంట త్వరలోనే అమెరికా వెళ్ళే ప్లాన్ లో కూడా ఉన్నారు.
సమంతాకు నాగ చైతన్య డైవర్స్ ఇచ్చి శోభితను చేసుకుంటున్నాడు అనే కోపమో... లేదంటే శోభితతో రిలేషన్ కారణంగా ఆమెను ఇబ్బంది పెట్టాడు అనే గాసిప్స్ కారణమో తెలియదు గాని శోభిత విషయంలో మాత్రం తెలుగు ఆడియన్స్ పిచ్చ కోపంగా ఉంటారు. ఆమె పేరు వింటే ఆడియన్స్ కు మెంటల్ వస్తుంది.
పాన్ ఇండియా లెవెల్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార డాక్యుమెంటరి ఫేమస్ అవుతోంది. ఇండియా వైడ్ గా ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఈ డాక్యుమెంటరికి మంచి రెస్పాన్స్ వస్తోంది.
వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ప్రభుత్వాలకు దగ్గరగా ఉండాలి. ఏ మాత్రం అటు ఇటు అయినా రాజకీయ లక్ష్యాలకు వ్యాపారవేత్తలు బలయ్యే ఛాన్స్ పక్కగా ఉండవచ్చు. ఇప్పుడు అక్కినేని నాగార్జున పరిస్థితి అలాగే ఉంది. ఏపీలో జగన్ తో... తెలంగాణాలో కేటిఆర్ తో ఆయన చేసిన స్నేహం ఇప్పుడు ఆయన వ్యాపారాలకు సమస్య అనే టాక్ వస్తోంది.
బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్... మన తెలుగులో కూడా సక్సెస్ అయింది. బిగ్ బాస్ గత సీజన్ లో ఫెయిల్ అయింది అనే కామెంట్స్ నేపధ్యంలో ఈసారి గట్టిగానే ప్లాన్ చేసారు. కాని షో నుంచి కొందరు ఎలిమినేట కావడం కాస్త వివాదాస్పదం అవుతోంది.
హీరో నాగార్జునకు కాస్తలో పెను ప్రమాదం తప్పింది. కళ్యాణ్ జువెళ్లర్స్ ఓపెనింగ్‌కు వెళ్లిన ఆయన అనుకోకుండా వరదల్లో చిక్కుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కొన్ని రోజుల నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో పెద్ద దుమారమే రేగింది సినీ రాజకీయ వర్గాల్లో. కేటిఆర్ కు గురిపెట్టిన బాణం అక్కినేని ఫ్యామిలీకి తగిలి... ఆ బాణం పీకడానికి అక్కినేని ఫ్యామిలీ వంద కోట్లకు డిమాండ్ చేస్తోంది. నేడు కోర్ట్ లో దీనిపై విచారణ జరిగింది.
సమంత నాగచైతన్య గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లోనే కాకుండా సినీ ఇండస్ట్రీలో రచ్చ లేపాయి. ఒక మంత్రి స్థానంలో ఉండి సామాన్యులు కూడా వాడని భాషను భావాన్ని వాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలపై సినీ లోకం మొత్తం సీరియస్ అయ్యింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ లక్ష్యంగా మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ అక్కినేని కుటుంబానికి, వారి మాజీ కోడలు సమంతాకు తగలడం ఇప్పుడు పెద్ద సంచలనమే అవుతోంది. ఈ వ్యవహారం ఏ మలుపు తిరిగే అవకాశం ఉంది అనే దానిపై చాలానే అంచనాలు ఉన్నాయి.