Home » Tag » alcohol
కొత్త ఏడాదిలోకి వచ్చేశాం కదా... మీ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి...? మరి సరికొత్త ఏడాదిలో మీరు తీసుకున్న సరికొత్త నిర్ణయాలు ఎంతకాలం పాటిస్తారు...? నిజంగా కొత్త నిర్ణయాలు తీసుకున్నారా లేక గతేడాది వాటికే కొత్తరంగు పూసి ఇకనుంచైనా అంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా...?
ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం షాపుల్లో అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. కొత్త బ్రాండ్ లు రావడంతో షాపుల వద్ద మందు బాబులు బారులు తీరారు. అన్ని రకాల మద్యం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ పూర్తయింది. 3396 మద్యం దుకాణాలకు 89 వేల దరఖాస్తులు వచ్చాయి. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 వరకు లాటరీ ప్రక్రియ కొనసాగింది.
లైట్ బీర్లు దొరకడం లేదని.. ఓ మద్యం ప్రియుడు ప్రభుత్వానికే లేఖ రాశాడు. లైట్ బీర్ల కొరతను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశాడు. ఇది తన ఒక్కరి ఫిర్యాదు కాదని.. లైట్ బీర్లు తాగే ప్రతి ఒక్కరి తరపున ప్రభుత్వాన్ని కోరుతున్నానని రాశాడు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మద్యం ప్రియులు ఎక్కువగా ఇష్టపడేది విస్కీని. జిన్, రమ్, వోడ్కా, స్కాచ్ లాంటి ఎన్ని రకాల లిక్కర్స్ ఉన్నా.. వీస్కీకి ఉండే ఆదరణ వేరు. అయితే ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే విస్కీలలో కొన్న బ్రాండ్ల విస్కీలు మాత్రం బాగా ఫేమస్. ఇండియాలోనే కాదు. దేశ విదేశాల్లో కూడా ఈ విస్కీలకు మంచి గిరాకీ ఉంటుంది.
తెలంగాణ ముందు నుంచే బీర్ మార్కెట్ అని చెబుతున్నాయి ఎక్సైజ్ శాఖ లెక్కలు. హైదరాబాద్ లో ఐటీ ఇండస్ట్రీతో పాటు అన్ని రాష్ట్రాలకు చెందిన యువత ఇక్కడికి ఉద్యోగాల కోసం వస్తుండటం వారెక్కువగా బీర్ కు ఫ్రెఫరెన్సె ఇవ్వడం వంటి కారణాలు బీర్ సేల్స్ అధికంగా ఉండటానికి కారణమని చెబుతున్నారు ఎక్సైజ్ నిపుణులు. ఇక లిక్కర్ సేల్స్ రాష్ట్రంలో కాస్త తక్కువగానే ఉంటాయని చెబుతున్నారు. రాష్ట్రంలో సగటున నెలకు నలభై లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరిగితే.. ముప్పై లక్షల కేసుల లిక్కర్ సేల్స్ అమ్ముడవుతాయని అంటున్నారు.
ఆల్కహాల్ ఓ వ్యసనం. చాలా మంది దీనికి బానిసలైన వారు అది ఎంతో రిలీఫ్ ఇస్తుందని.. ఆరోగ్యానికి దోహదపడుతుందని చెప్తుంటారు. అలాగే ఆల్కహాల్ తీసుకుంటే సంతోనోత్పత్తికి అవసరమైన స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుందని వాదిస్తుంటారు. మరి నిజంగానే ఆల్కహాల్ వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందా..? డాక్టర్ సువర్చల ఏమంటున్నారు..?