Home » Tag » Alekhya chitti pickels
అలేఖ్య చిట్టి పికిల్స్.. ఈ పేరుకు ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గత మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి కథలు కథలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.
ముగ్గురు కలిసి స్టార్ట్ చేసిన యాపారం.. మూడు కాయలు ఆరు పచ్చళ్లలా సాగుతున్న బిజినెస్.. ఈ ఒక్క ఆడియోతో మటాష్ ! కారాలు కలిపిన చేయికి కోపం వచ్చిందో.