Home » Tag » Alia Bhatt
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఇప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని భాషల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు మన తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ ఆప్షన్ గా మారిపోయింది.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత సమంతా మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పి బాలీవుడ్ సినిమాల మీద ఫోకస్ చేసిన ఈ అమ్మడు తాజాగా అలియా భట్ తో కలిసి హైదరాబాద్ వచ్చింది.
ఇషా అంబానీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు... అపర కుబేరుడు ముఖేశ్అంబానీ ముద్దుల కూతురుగా ఆ పేరు ఎంతో ఫేమస్.. రిలయన్స్ రిటైల్ వ్యాపార బాధ్యతలు ఇషా అంబానీ చేతికి వచ్చిన తర్వాత కంపెనీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
2014 నుంచి 2024 ఏప్రిల్ వరకు.. గత దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ మూవీ డేటాబేస్‌లో ఎక్కువ మంది చూసిన ఇండియన్ స్టార్స్ జాబితా రిలీజ్ అయింది.
అంబానీ (Ambani family) ఇంట్లో పెళ్లి వేడుక అంటే ఏ రేంజ్లో ఉంటుందో ఇప్పటికే ప్రపంచం చూసేసింది. చాలా కాలం తరువాత అంబానీ ఇంట్లో పెళ్లి భాజాలు మోగుతుండటంతో అనంత్ అంబానీ పెళ్లి వేడుకను ప్రపంచం గుర్తుంచుకునేలా చేస్తున్నారు అంబానీ.
ప్రీవెడ్డింగ్ (Prewedding) ఈవెంట్ సందర్భంగా అతిథుల నుంచి కళ్ళు చెదిరే గిఫ్టులు అందుకున్నారు అనంత్ అంబానీ – రాధికా. వాటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటాయి. బాలీవుడ్ (Bollywood) నటులు, క్రికెటర్లు కూడా కాస్ట్ లీ గిఫ్ట్స్ అందించారు. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే, ఆలియా భట్, కైరా అద్వానీ (Kiera Advani) ఇలా ప్రతి ఒక్కరూ కొత్త పెళ్ళికొడుకు... పెళ్ళికూతురుకు ఖరీదైన గిఫ్టులు ఇచ్చారు.
తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో ‘పోచర్స్’ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఈ క్రమంలోనే సూపర్‌స్టార్ మహేష్ ఈ వెబ్ సిరీస్‌ను వీక్షించి దానిపై సోషల్ మీడియాలో స్పందించారు.
ఆలియా చీర కొంగులో రామాయణం...అయోధ్యలో ప్రత్యేక ఆకర్షణగా బ్యూటీ
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా.. తమ ఇంటి దగ్గరకు విచ్చేసిన జర్నలిస్టులను ఈ జోడీ పలకరించింది. తమ కుమార్తెను పరిచయం చేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది.
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ "పుష్ప ది రూల్". పుష్ప తో సంచలనం సృష్టించిన ఈ మూవీకి.. సీక్వెల్ తెరకెక్కుతోంది. దీంతో ఈ మూవీ కోసం సౌత్ ప్రేక్షకులు నార్త్ ప్రేక్షకులు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఎదురు చూస్తున్నారు.