Home » Tag » Allu sneha reddy
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఇప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని భాషల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు మన తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ ఆప్షన్ గా మారిపోయింది.
సినిమా వాళ్ళతో రాజకీయ నాయకుల స్నేహం పెద్ద హాట్ టాపిక్ కాదు గాని... ఓ స్నేహం మాత్రం సినీ, రాజకీయ వర్గాలను ఓ రేంజ్ లో షేక్ చేసింది. అదే... ఐకాన్ స్టార్ అల్లు, వైసీపీ యంగ్ లీడర్ శిల్పా రవిచంద్ర స్నేహం. శిల్పా కోసం అల్లు అర్జున్... నంద్యాల వెళ్లి ప్రచారం చేయడం ఎలక్షన్ టైం లో సంచలనం అయింది.