Home » Tag » AlluArju
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నల్లొండలో సందడి చేశారు. తమ మామ బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నల్గొండలో నిర్మించిన కంచర్ల కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ పాల్గొన్నారు.