Home » Tag » Amar
ఇంటి నుంచి బయటకు వచ్చాక.. అమర్‌పై ఉన్న నెగిటివిటీ గురించి ప్రశ్నలు ఎదురుకాగానే.. అమర్ తనకు మంచి ఫ్రెండ్ అంటూ కవరింగ్ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకి వెళ్లిన శివాజీ.. మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించాడు.
బిగ్ బాస్ హౌస్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచనతో చల్లబడితే. హౌస్ మాత్రం హీటెక్కిపోతోంది. వీకెండ్ ను జాలీగా ఎంజాయ్ చేసిన ఇంటి సభ్యులు ఫైనల్ ఫైట్ కు సిద్ధమయ్యాడు.
బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. హౌస్ లో ఉన్న 8 మంది టైటిల్ రేసు కోసం తెగ కష్టపడుతున్నారు. ఓట్లతో సంబంధం లేకుండా నేరుగా ఫైనల్ కు చేరుకునేందుకు టికెట్ టు ఫినాలే టాస్క్ ను పెట్టాడు బిగ్ బాస్.
రైతు బిడ్డ కారణంగా అమర్ కెప్టెన్ కాలేకపోయాడని చెత్త రీజన్ చెప్పింది శోభా శెట్టి. ఆ తర్వాత గేమ్ ఓవర్ శెట్టి అని రాశావ్ అందుకే నామినేట్ చేస్తున్నానంటూ యావర్ కు నామినేషన్ వేసింది. దీంతో నేను రాయడం నువ్వు చూశావా అంటూ యావర్ అడగడంతో లేదు అంటూ తెల్ల ముఖం వేసింది.
బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా మారింది. ఇదే చివరి కెప్టెన్సీ టాస్క్ కావడంతో ఫైనల్ గా కెప్టెన్ అవ్వని వాళ్లు ఈసారి అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు ఇంటి సభ్యులు. బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశం ప్రకారం ఇద్దరిని గన్ దగ్గరకి వెళ్లి ఏ ఒక్కరిని కెప్టెన్సీ రేస్ నుంచీ తప్పించాలో చెప్పి, సరైనా కారణాలతో వారి ఫోటోని ఫైర్ చేయమని చెప్పాడు.
బిగ్ బాస్ హౌస్ లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. బిగ్ బాస్ వైఫ్ మర్డర్ తర్వాత ఒకరి తర్వాత ఒకరు హత్యకు గురవుతున్నారు. దీంతో తమ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నారు అమర్,అర్జున్. ప్రశాంత్ మర్డర్ తర్వాత అశ్వినీ హత్యకు గురికావడంతో కేసును సీరియస్ గా తీసుకుని ఇంటిసభ్యులను విచారిస్తున్నారు.
తాజా ఎపిసోడ్లో నామినేషన్ల ప్రక్రియను ప్రశాంత్ మొదలు పెట్టాడు. అర్జున్ను నామినేట్ చేశాడు. అయితే, ప్రశాంత్, అర్జున్ మధ్య చాలా సేపు మాటల యుద్ధం నడించింది. గేమ్ సరిగా ఆటడం లేదని సెకండ్ నామినేషన్‌గా రతికను నామినేట్ చేశాడు ప్రశాంత్.
బిగ్ బాస్ (BIGG BOSS) వీకెండ్ వచ్చేసింది. నాగార్జున (Nagarjuna) కలర్‌ఫుల్ ఎంట్రీ అదిరిపోయింది. ఎప్పటిలాగే.. రాగానే.. ఇంట్లో జరిగిన రచ్చ చూపించారు. ఇంటిసభ్యులు ఒకరి తప్పులను మరొకరి ముందు చెప్పుకుని.. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ చెప్పుకున్నారు.
ఎనిమిది వారాలు సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న బిగ్ బాస్ సీజన్ 7 తొమ్మిదివారంలో అల్లాడిస్తోంది. గొడవలు, అలకతో కావాల్సిందన కంటెంట్ ను బుల్లితెర వ్యూవర్స్ కి ఇస్తోంది. ఎవరు ఎప్పుడు ఎలా మారుతున్నారు.. వాటి స్ట్రాటజీ ఏంటో తెలుసుకునేందుకు టీవీలకు అతుక్కుపోతున్నారు. ప్రజెంట్ హౌస్ లో నామినేషన్ల పర్వం సాగుతోంది.