Home » Tag » Amaran
సౌత్ ఇండియా సినిమా దమ్ము మరోసారి ప్రూవ్ చేసిన సినిమా అమరన్. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి... సోషల్ మీడియా, మౌత్ ప్రమోషన్స్ తో 300 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి తొడ కొట్టింది. శివ కార్తికేయన్ కు తొలి 300 కోట్ల సినిమా ఇదే.
పాన్ ఇండియా లెవెల్ లో... దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన అమరన్ సినిమా సూపర్ హిట్ అయింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రసంశలు అందుకుంది.
వరల్డ్ వైడ్ గా ఇండియన్ సినిమాలు దుమ్ము రేపుతున్నాయి. హాలీవుడ్ సినిమాలకు మించి కొన్ని దేశాల్లో మన సినిమాలు ఆడుతున్నాయి. పాన్ ఇండియా లెవెల్ నుంచి పాన్ వరల్డ్ వరకు ఇండియన్ సినిమాల ప్రభావం ఉంది.
తమిళ సినిమాలకు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు వస్తోంది. ఇప్పుడు అమరన్ అనే పాన్ ఇండియా సినిమాతో మరోసారి కోలీవుడ్ మెరిసింది. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల అయింది.
వచ్చిన ఆఫర్స్ అన్నీ ఒప్పుకోకుండా.. సెలక్టివ్ గా సినిమాలు చేసే ముద్దుగుమ్మ సాయిపల్లవి. హీరోయిన్ గా అగ్రపథాన దూసుకెళుతోన్న సమయంలోనే సడెన్ గా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.