Home » Tag » Amaravathi
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనులకు సీఎం చంద్రబాబు తిరిగి శ్రీకారం చుట్టారు. రాయపూడికి చేరుకున్న సీఎం... పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. అమరావతి రాజధాని నిర్మాణం 2.0 ప్రారంభం అయిందని ప్రభుత్వం ప్రకటించింది.
2019 ఎన్నికల్లో ప్రజలు జగన్‌కు ఓటేస్తే ఏపీకి రాజధాని లేకుండా చేశారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతూ తమాషాలు చేస్తున్నారు. రాజధాని అంటే పెద్ద పెద్ద భవనాలు కాదు. అమరావతిని ఎవరూ కూడా ఇక్కడి నుంచి కదల్చలేరు.
ఏపీ రాజధాని విశాఖపట్నమే. వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎంగా ఇక్కడే ప్రమాణం చేస్తా. ఎన్నికల తర్వాత నేను విశాఖలోనే ఉంటా. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటా. చెన్నై, హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చేస్తాం.
విశాఖపట్నంలో పాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరారు. రాజ్యసభలోనూ ఉమ్మడి రాజధాని అంశాన్ని ప్రస్తావిస్తామని, విభజన హామీలపై అడుగుతామని సుబ్బారెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేవ్ రాజధాని విషయంలో ఇంకా గందరగోళం కొనసాగుతోంది. మూడు రాజధానులను చేస్తామంటూ... పరిపాలన రాజధానిగా విశాఖపట్నంను ప్రకటించారు సీఎం జగన్. త్వరలో అక్కడ కార్యకలాపాలు ప్రారంభించబోతున్న టైమ్ లో కేంద్ర ప్రభుత్వం అమరావతే రాజధానిగా పేర్కొనడం జగన్ సర్కార్ కు ఇబ్బందిగా మారింది.
ఏపీ నుంచి ఢిల్లీ దాకా.. అమరావతి కేసుల మొదలు స్కిల్ డెవలప్మెంట్ కేసుల వరకూ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో దాఖలైన పిటిషన్లు వాటి తరఫు వాదనలు ఇవే.
ఏపీ లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదాలు తారా స్థాయికి చేరాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ అసెంబ్లీ తిరిగి సోమవారం ప్రారంభంమైంది.
ఏపీ రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం ఆడుతున్న మూడుముక్కలాటకు చెక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. శాసన, న్యాయ, పాలనా రాజధాని పేరుతో ఏపీకి మూడు రాజధానులను ప్రకటించిన జగన్ దాన్ని పూర్తి స్థాయిలో ఇప్పటికీ అమలు చేయలేకపోయారు.
పేద ప్రజలకు తుళ్లూరులో జగన్ ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు.
ఆర్5 జోన్లో ఇళ్ల పట్టాల పంపిణీకి వ్యవహారంలో సుప్రీం కోర్ట్ షాకింగ్ తీర్పు ఇచ్చింది. సుప్రీ నుంచి ఇలాంటి తీర్పును రాజధాని రైతులు అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. పేదలకు ఆర్5 జోన్లో ఇళ్ల పట్టాలిస్తామంటూ ప్రభుత్వం తయారు చేసిన ప్లాన్‌కు సుప్రీం కోర్ట్ ఓకే చెప్పింది. వెంటనే పట్టాలు పంపిణీ చేసుకోవచ్చిన చెప్పింది.