Home » Tag » ambani
అదానీ ఇండస్ట్రీస్ అధినేత గౌతమ్ అదానీ తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. హిండెన్‌బర్గ్ కొట్టిన దెబ్బ నుంచి కోలుకున్న అదానీ గ్రూప్ బాస్ గౌతమ్ అదానీ.. డబుల్ స్పీడ్‌తో కిందటేడాది తన సంపదను భారీగా పెంచుకున్నారు. ఆయన సంపద ఏకంగా 11.6 లక్షల కోట్లకు చేరుకుంది.
7 నెలల పెళ్లి.. బంగారంతో బట్టలు, గిఫ్ట్‌లుగా 2కోట్ల వాచ్‌లు, స్వర్గం భూమికి దిగివచ్చిందా అనే లెవల్లో సెట్లు.. అంబానీ ఇంటి పెళ్లి గురించి ఇంకా మాట్లాడుకుంటోంది దేశం.
అంబానీ వారి పెళ్లి సందడి అదుర్స్ అనిపించింది. వారం రోజుల పాటు వేడుకగా జరిగిన ఈ కార్యక్రమం గురించి.. ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది.
ఇప్పుడు దేశమంతా అంబానీ ఫ్యామిలీ గురించే మాట్లాడుకుంటోంది. అనంత్ అంబానీ పెళ్లి గురించి కొందరు డిస్కషన్ మొదలుపెడితే.. పెరిగిన జియో రేట్ల గురించి ఇంకొందరు మాట్లాడుకుంటున్నారు.
అంబానీ ఇంట్లో పెళ్లి సందడి అంతే.. మాములుగా ఉంటుందా.. అందులోనూ ఈ తరంలో చివరి పెళ్లి. పెళ్లి గురించి ప్రపంచం అంతా మాట్లాడుకోవాలని అనే రేంజ్లో.. ఏర్పాట్లు చేస్తోంది అంబానీ ఫ్యామిలీ.
ఏపీ కాంగ్రెస్ (AP Congress) అధ్యక్షురాలు షర్మిల కొడుకు పెళ్లి (Sharmila's son's wedding) చాలా గ్రాండ్‌గా జరిగింది. రాజస్థాన్ (Rajasthan) లోని జోధ్‌పూర్ (Jodhpur) లో ఉండే ఓ ప్యాలెస్‌లో రాజారెడ్డి ప్రియ వివాహం జరిగింది. ఈ పెళ్లికి షర్మిల (Sharmila) దంపతులు దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టినట్టు రాజకీయా వర్గాల్లో టాక్ నడుస్తోంది.
బిలియనీర్స్ అనగానే ఇండియాలో అందరికీ గుర్తొచ్చే పేర్లు అంబానీ, అదానీ. చాలా తక్కువ టైంలోనే బిలియనీర్‌గా ఎదిగిన అదానీ.. ప్రపంచంలోని అత్యంత సంపన్నులో ఒకరుగా నిలిచారు. కానీ హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో భారీ స్థాయిలో ఆస్తిని కోల్పోయారు.
ఇండియా తలరాత మారబోతోంది..! మార్చబోతుంది దేశ ప్రధానో.. అధికార పార్టీనో కాదు..! మార్చేలా దారులు వేసింది ఓ ఐడియా..అది కూడా ఓ బడా పారిశ్రామికవెత్త తీసుకొచ్చిన విప్లవం!డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రస్థానంలో నిలవడానికి కారణం అతనే!
ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది గుజరాత్ సర్కార్. ఇకపై కేవలం జియో నెట్‌వర్క్‌ను మాత్రమే వినియోగించాలని సూచించింది. ప్రస్తుతం ఉద్యోగులు వాడుతున్న వొడాఫోన్-ఐడియా సర్వీసులను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఆ నంబర్లను రిలయన్స్ జియోకు మారుస్తున్నట్లు తెలిపింది. కేవలం రూ.37.50కే పోస్ట్‌పెయిడ్ సేవలను.. ఉద్యోగులకు అందించనున్నట్లు జియో ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అంబానీ.. అదానీల పేర్లే వినిపిస్తూ ఉంటాయి. ఒకరు బొగ్గుమొదలు, వంట నూనె వరకు అన్ని రంగాల్లో తన మార్క్ వ్యాపారాన్ని పదిలం చేసుకున్నారు. మరొకరు పెట్రోల్ మొదలు కూల్ డ్రింక్ వరకూ అన్నింటా తానే అంటూ మార్కెట్ లో పోటీ గా నిలుస్తున్నారు. ఆయనే ముఖేష్ అంబానీ. ఈయన మన్నటి వరకూ కంప కోలా పేరుతో కూల్ డ్రింక్స్ అమ్మేందుకు సిద్దమయ్యారు. అందులో భాగంగా మార్కెటింగ్ కూడా చేసేశారు. అది చాలదన్నట్లు ఇప్పుడు ఐస్ క్రీం రంగంలోకి అడుగు పెట్టాలని భావిస్తున్నారు.