Home » Tag » Ambedkar
విజయవాడలో (Vijayawada) స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో.. 125 అడుగుల భారీ అంబేద్కర్ (Ambedkar) విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. ఇప్పుడు పొలిటికల్ (Political) సర్కిల్స్ లో ఈ విగ్రహంపై హాట్ టాపిక్ గా మారింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా సరిగ్గా.. ఎన్నికలకి మూడు నెలల ముందు అంబేద్కర్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ను ప్రారంభించారు.
ఇప్పుడు అంతటా మనదేశం పేరు మార్పుపైనే చర్చ జరుగుతోంది. ‘ఇండియా’ పేరును ‘భారత్’ గా మారుస్తారనే దానిపై మీడియాలో పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయి.
అంటరాని తనం, అస్పృశ్యత, కుల నిర్మూల, సమాన హక్కులు, స్వేచ్ఛ, మహిళా స్వాతంత్యం అనే బీజాక్షరాలను తన మస్తిష్కంలో అను నిత్యం జపిస్తూ.. సమాజ శ్రేయస్సుకు పరితపించిన దూర దృష్టి గల మేధావి. అలాగే తన కోసం కాకుండా అందరి కోసం అట్టడుగు వర్గాల్లో చైతన్యం నింపాలనే సత్ సంకల్పంతో అద్భుతమైన రాజ్యంగాన్ని రచించిన గ్రంధకర్త, న్యాయవాది, దేశ తొలి న్యాయశాఖ మంత్రి, భారతరత్న, నవ జీవన సృష్టి ప్రదాత డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కార్.