Home » Tag » Ambedkar Statue
భారత రాజ్యాంగాన్ని (Constitution of India) కాపాడుకుందామంటూ సచివాలయం పరిధిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నెల 4న (రేపు) “ ఛలో నెక్లెస్‌రోడ్ ” (Chloe Necklace Road) పేరిట కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
తెలంగాణ నూతన సచివాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ఏప్రిల్ 30న ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని హంగులతో ఇది తయారైంది. అన్ని విభాగాలు ఒకే గొడుగు కిందకు రాబోతున్నాయి. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది రూపుదిద్దుకుంది.
125 అడుగుల ఎత్తుతో, హుసేన్ సాగర్ తీరాన, నూతన సచివాలయం సమీపంలో.. భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం కొలువుదీరనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న అంబేద్కర్ విగ్రహం రాష్ట్రానికి తలమానికంగా నిలవనుంది.
దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు. ఇప్పటికే దీనికి సంబంధించిన నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. సీఎం కేసీఆర్ ఈనెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
హైదరాబాద్ లో అత్యంత పెద్ద అంబేద్కర్ విగ్రహం రూపుదిద్దుకుంటోంది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నాటికి దీన్ని పూర్తి చేసి ప్రారంభించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకోసం శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. అంబేద్కర్ సమస్త సమాచారాన్ని ఒకే చోట పొందుపరుస్తున్నారు