Home » Tag » AMERICA
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రపంచానికి ట్రంప్ ఫస్ట్ డేనే పవర్ షో చూపించారు. నాలుగేళ్ల పాలనలో తీసుకోవాల్సిన ఎన్నో సంచలన నిర్ణయాలను తొలిరోజే తన సంతకాలతో ఫైనల్ చేసేశారు.
బలూచిస్తాన్‌లో బీఎల్ఏ దాడులు, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో తాలిబన్ల అటాక్స్, ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ అస్థిరత.. ఇవన్నీ సరిపోవన్నట్టు మిత్ర దేశాలు ఇస్లామాబాద్ వైపు కనీసం కన్నెత్తిచూసే పరిస్థితీ లేదు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక దేశానికి ఇంతకంటే కష్టాలు ఉంటాయా అన్నట్టుంది పాకిస్తాన్ పరిస్థితి.
అమెరికాలోని కీలక నగరమైన లాస్ ఏంజెల్స్ లో చెలరేగిన మంటలు క్రమంగా వ్యాపిస్తూ నగరం మొత్తానికి వ్యాపిస్తున్నాయి. ఇక ఈ మంటల్లో కాలిపోయిన వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది.
సుందర్ పిచాయ్... గూగుల్ సీఈఓ... అలాంటివాడిని అవమానించిందో ఫ్లైట్ అటెండెంట్... అవతారాన్ని చూసి అతడ్ని అసహ్యించుకుంది. దారుణంగా ట్రీట్ చేసింది. కానీ అతనెవరో తెలిశాక... అతని మాటలు విన్నాక జై సుందర్.. జై ఇండియా అనుకోకుండా ఉండలేకపోయింది.
ప్రపంచాన్ని అమెరికా భయపెడుతుంటే ఇప్పుడు ఆ దేశాన్ని కార్చిచ్చు కలవరపెడుతోంది. సినీతారల విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతైపోతున్నాయి. వందల కోట్లు పెట్టి కట్టుకున్న కలల సౌధాలు కాలి బూడిదైపోతున్నాయి. కార్చిచ్చు దెబ్బకు లాస్ఏంజెల్స్ అల్లాడిపోతోంది.
"అమెరికా దాని మిత్రదేశాలతో పోరుకు సిద్ధం.. అణ్వాయుధ దళాలూ సిద్ధమే".. సరిగ్గా రెండు నెలల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ నార్త్ కొరియా డిక్టేటర్ చేసిన ఈ వ్యాఖ్యలే సెగలు రేపాయి.
ఏ దేశమేగినా...ఎందుకాలిడినా...ఏ పీఠమెక్కినా....ఎవ్వరేమనిన పొగడరా నీ తల్లి భూమి భారతిని...నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని సుప్రసిద్ధ రచయిత, కవి రాయప్రోలు సుబ్బారావు. ఆయన మంచి ఉద్దేశ్యంతో చెబితే...మనోళ్లు మరోలా అన్వయించుకుంటున్నారు.
అమెరికా మొత్తం ఇప్పుడు అల్లకల్లోలం... ట్రంప్ గెలుపుతో సరికొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. H1B వీసా చుట్టూ ట్రంప్ క్యాంప్‌లోనే వార్ నడుస్తోంది. ఆ వీసాలు ఇవ్వాలనేవారు, వద్దనేవారు రెండు వర్గాలుగా విడిపోయారు.
కొత్త ఏడాదిలో పసిడి రేటు మళ్లీ పరుగులు పెడుతోంది. రెండ్రోజులుగా బంగారానికి కొత్త కళ వచ్చింది. గతేడాది చివరి రెండు నెలలు తీవ్ర ఒత్తిడిలో ఉన్న పుత్తడి మళ్లీ కాస్త కోలుకునేలా కనిపిస్తోంది. కొంటే ఇప్పుడే కొనుక్కోండి లేకపోతే మీ ఇష్టం అంటూ కవ్విస్తోంది. ఇంతకీ బంగారం కొనడానికి ఇది సరైన సమయమేనా...? 2025లో పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయ్...!
భారీ బాంబులు అవసరం ఉండదు.. మిస్సైళ్ల ఊసే అక్కర్లేదు.. యుద్ధ విమానాలు, లక్షల మంది సైన్యం, ఇవేవీ అక్కర్లేకుండానే శత్రువు అంతు చూడొచ్చు. సింగిల్ బటన్‌తో ఒక్క రక్తపు చుక్క కూడా నేలరాలకుండానే ప్రత్యర్థి కథ ముగించేయొచ్చు. ఆ యుద్ధ రీతి ఏంటనుకుంటున్నారా?