Home » Tag » Americans
అగ్రరాజ్యం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకుంది. గగనతలంపై రంగురంగుల బాాణాసంచాలు పేల్చి తమ స్వేచ్ఛను వ్యక్తపరిచారు అమెరికన్లు. బ్రిటీష్ పాలనలో చాలా మంది అణచివేతకు గురైనట్లు తెలిపారు. చాలా కాలం తిరుగుబాటు తరువాత వారి చెర నుంచి విముక్తి పొంది 1776 జూలై 4వ తేదీన ఫ్రీడం పొందింది. దీనికి ప్రతీకగా ప్రతి ఏట కవాతులు, విద్యుత్ వెలుగుల అలంకరణలు, టపాసుల మెరుపుల మధ్య ఈ వేడుకలను చాలా సంతోషంగా జరుపుకుంటారు
ఎందుకురా మీకంత కడుపుమంట.. ఎందుకురా ఇతరులంటే మీకంత ద్వేషం.. ఏముందిరా మీ తెల్లతోలులో.. ప్రపంచంలో మేమే తోపులం అని చెప్పుకుంటూ మధ్యయుగం నాటి మనస్థత్వంతో మేమే గొప్ప అంటూ బతుకుతారెందుకురా.. సరే మీరే గొప్ప అనుకుందాం..అంతమాత్రానికి ఇతరుల ప్రాణాలు తీసేస్తారా ? మీ దేశ రాజ్యాంగం ఇతర జాతులకు కల్పించిన బతికే హక్కును కూడా కాలరాస్తావా.? నీ దగ్గర తుపాకీ ఉంది కదా అన్న బలుపుతో శ్వేతజాతి దురహంకారాన్ని ఇంకెంత కాలం ప్రదర్శిస్తావురా ? ఆఫ్రికా దేశాల నుంచి వలస వచ్చిన వారిని బానిసలుగా మార్చుకుని వారి చెమట నెత్తురుతో ఆకాశహార్మ్యాలు నిర్మించిన చరిత్ర కదరా మీది. ఏం..మీ దేశంలో ఇతర జాతులకు బతికే హక్కులేదా ? శ్వేతజాతీయుడు కాకపోతే.. తెల్లతోలు లేకపోతే.. వెంటాడి వేటాడి చంపేస్తావా ? అసలు మీదొక జాతే కాదన్న విషయం నీకు తెలుసా ? అమెరికా అంటేనే జాతుల సమూహం అని నీకు ఎవరూ చెప్పలేదా ?
బంధం అనేది కలిసుంటేనే కాదు. విడివిడిగా ఉంటూనే అందరితో కలివిడిగా బ్రతికినా అది అందమైన బంధమే అవుతుంది. ఇలాంటి మాటలు నేను చెబుతున్నది కాదు. తమిళనాడు, ముంబై, అమెరికాలోని స్వదేశీ, విదేశీ గృహిణిలు ప్రయోగాత్మకంగా నిరూపించిన విషయాన్ని మీకు ఇలా ఒక్క మాటలో తెలుపుతున్నాను. గృహిణిలు అంటున్నారు, విడివిడిగా అంటున్నారు ఇంతకూ విషయం ఏంటో అనుకొని కంగారు పడకండి. విడాకుల వేడుక గురించి చెప్పే వివరం ఇది. తాజాగా మన దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన విడాకుల తీర్పుకు వీరు ఎప్పుడో జీవం పోసారు. ఇప్పుడు హాయిగా స్వేచ్ఛాయుత జీవనాన్ని జీవిస్తున్నారు. వీరు ఎవరు, ఎందుకిలా చేశారు అనే మరిన్ని ఆసక్తికరమైన అంశాలను సృషిస్తూ ముందుకు సాగుదాం.