Home » Tag » Amigos
కుర్ర హీరోలంతా మాస్‌నే నమ్ముకుంటున్నారు.. మాస్‌నే ఆప్షన్‌గా తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) డిఫరెంట్ సినిమాలు చేశారు. నా నువ్వు, 118, బింబిసార లాంటి సినిమాలు కళ్యాణ్ రామ్ ని కొత్తగా ప్రొజెక్ట్ చేసాయి.
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీల్లో మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర మూవీ కూడా ఒకటి. యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి సినిమాల తరహాలో చాలా కాలం తర్వాత మెగాస్టార్ నుంచి మళ్లీ అలాంటి సోషియో ఫాంటసీ మూవీ రాబోతోంది. ముల్లోకాలతో కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ తో డైరెక్టర్ వశిష్ఠ .. ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు.
Ashika Ranganath: సంక్రాంతికి విడుదలైన నా సామిరంగ మూవీతో ప్రేక్షకుల్ని అలరించిన యంగ్ బ్యూటీ అషికా రంగనాథ్. ఈ చిత్రంలో ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి, ఆకట్టుకుంది. ఈ చిత్ర షూట్ మధ్యలో తీయించుకున్న కొన్ని ఫొటోలివి.
Ashika Ranganath: అమిగోస్ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు విడుదల చేసింది. చీరకట్టులో అందంగా, ఆకట్టుకునేలా ఉంది ఆషికా.