Home » Tag » Amith shah
ఈనెల 18న ఏపి పర్యటనకు రానున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆదివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు అమిత్ షా రానున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
అంబేద్కర్‌పై కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా ప్రమోట్ అవబోతున్నారా? అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం పవన్ వచ్చే ఏడాది కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అదెలా సాధ్యం? అసలు అది ఇప్పుడు అవసరమా? అని చాలామందికి అనిపించొచ్చు...
జనసేనాని రేంజ్ మారబోతోంది... మరాఠా ఎన్నికల్లో గెలిచి ఊపు మీదున్న బీజేపి... పవన్ భుజాలపై భారీ బరువు పెట్టేందుకు సిద్దమవుతోంది. ఇన్నాళ్ళు ఏపీలోనే డిప్యూటి సీఎం పవన్ ను వాడుకున్న బిజెపి ఇప్పుడు నేషనల్ లెవెల్ లో ముందు నిలబెట్టేందుకు గ్రౌండ్ వర్క్ షురూ చేసింది.
వినడానికి... ఊహించడానికి మీకు కొంత ఆశ్చర్యంగా ఉండొచ్చు. అసలు ఇది సాధ్యమేనా అనిపించొచ్చు. కానీ ఇది నిజం.2027లో భారత రాష్ట్రపతి గా వెళ్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట ప్రధాని మోడీ.2027 జూలై 24 తో భారత ప్రస్తుత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పదవి కాలం ముగుస్తుంది.
మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, డీజీపీ, మంత్రులతో సమావేశం నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసారు. వికసిత్ భారత్ సాధించాలంటే అందులో మన ట్రైబల్ ప్రజలు కూడా భాగం కావాలని స్పష్టం చేసారు.
విజ్ఞాన్ భవన్లో వామపక్ష తీవ్రవాద సమస్యపై కేంద్ర హోంశాఖ సమీక్ష ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. సమావేశంలో కేంద్రమంత్రులు జెపి నడ్డా, నిత్యానంద రాయ్, జ్యుయల్ ఓరం పాల్గొన్నారు.
ఏపీ సిఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 7న ఢిల్లీకి సిఎం చంద్రబాబు వెళ్ళే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు ప్రకటించాయి. ప్రధాని మోదీ, అమిత్ షాలతో భేటీ అయ్యే అవకాశం ఉంది.