Home » Tag » AMRAPALI
రీసెంట్గా ఏపీ కేడర్‌కు షిఫ్ట్ అయిన యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ ఆమ్రపాలి.. అక్కడ కూడా తన స్పీడ్ కంటిన్యూ చేస్తున్నారు. తెలంగాణలో ఉన్నన్ని రోజులు ఆమె ఏం చేసినా అది వార్తల్లోకెక్కేది. న్యూస్‌ను ఆమె టార్గెట్ చేస్తారా.. లేద న్యూసే ఆమె చుట్టూ తిరుగుతుదా తెలియదు కానీ..
కాటా ఆమ్రపాలి. తెలుగు ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు ఇది. విశాఖ జిల్లా సబ్ కలెక్టర్‌గా అపాయింట్ ఐనదగ్గర్నించీ తనదైన అడ్మినిస్ట్రేషన్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్.
ఎట్టకేలకు తెలంగాణా ఐఏఎస్ అధికారులు ఏపీలో రిపోర్ట్ చేసారు. డీఓపిటి ఆదేశాల మేరకు ఏపి లో నలుగురు ఐఏఎస్ అధికారులు రిపోర్ట్ చేసారు. ఏపి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు ఆమ్రపాలి , రోనాల్డ్ రోస్, వాకాటి అరుణ, వాణి ప్రసాద్ రిపోర్ట్ చేసారు.
ఐఏఎస్ అధికారులకు తెలంగాణా హైకోర్ట్ షాక్ ఇచ్చింది. ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలోనే రిపోర్ట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది హైకోర్ట్. ఐఏఎస్ లు దాఖలు చేసిన పిటీషన్లను డిస్మిస్ చేసింది. వెంటనే అధికారులు ఏపీలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది.
తెలంగాణాలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఐఏఎస్ అధికారులు ఏపీలో రిపోర్ట్ చేయాలని క్యాట్ ఇచ్చిన తీర్పు తో ప్రత్యామ్నాయ మార్గాలను తెలంగాణా ప్రభుత్వం అన్వేషిస్తోంది.
తాము ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోనే తాము కొనసాగేలా చూడాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ను ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులకు షాక్ తగిలింది. ఏ రాష్ట్రం వారు ఆ రాష్ట్రంలోనే విధులు నిర్వహించాలని క్యాట్ ఆదేశించింది.
2015లో ను కేటాయింపుల పై క్యాట్‌ను ఆశ్రయించారు అధికారులు. తెలంగాణలోనే కొనసాగించడానికి అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని క్యాట్ ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ 2017లో తెలంగాణ హైకోర్టులో కేంద్రం రిట్ పిటిషన్ దాఖలు చేయగా దీనిపై ఈ ఏడాది జనవరి 3న హైకోర్టు తీర్పు వెల్లడించింది.
తెలంగాణలో మరో సారి భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 44 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ట్రాన్సఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరబాద్ కమిషనర్ గా అమ్రపాలీకి బాధ్యతలు అప్పగించారు. మరో వైపు త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి.
ఆమ్రపాలి (Amrapali) పేరు చుట్టూ జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిప్యూటేషన్ మీద ఢిల్లీకి వెళ్లి ఆమ్రపాలి..
తెలంగాణలో IAS ఆమ్రపాలి అంటే తెలియని వారుండరు. కేంద్ర సర్వీసులకు వెళ్ళిన ఆమె మళ్ళీ రాష్ట్రానికి చేరుకున్నారు. అయితే అందరూ అనుకున్నట్టుగా ఆమ్రపాలిని సెక్రటరియేట్లోకి తీసుకోలేదు సీఎం రేవంత్ రెడ్డి.