Home » Tag » anasuya
సంధ్య ధియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్ ను అన్ని వర్గాల నుంచి టార్గెట్ చేశారు. సమాజంలో అతన్ని ఒకరకంగా దోషిగా కూడా చూసారు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా వాళ్లకు సమాజంలో ఉన్న గౌరవం కొంత తగ్గింది అనే ఒపీనియన్ కూడా గట్టిగానే వినపడింది.
వేల సినిమాలు ఇండియాలో రిలీజ్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా లక్షల సినిమాలు థియేటర్లలో ఆడాయి. వందల కోట్ల మంది ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్నో సినిమాలు చూసారు. కాని వరల్డ్ సినిమాలో “పుష్ప ది రూల్” రేంజ్ లో ఇప్పటి వరకు ఏ సినిమా రిలీజ్ కాలేదు.
తెలుగు స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మధ్య.. అర్జున్ రెడ్డి సినిమా నుంచి తెలియని గ్యాప్ క్రియేట్ అయ్యిందన్న విషయం తెలిసిందే..
సుమ కనకాల (Suma Kanakala) ..యాంకర్ (Anchor) లకి స్టార్ డంని తీసుకొచ్చి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందని చెప్పవచ్చు.
అనసూయ ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతుంది. లక్షల్లో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి. కానీ కొన్ని సార్లు అనసూయను విమర్శించే వాళ్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. ఈ పోస్ట్ చూస్తే ఎవరో అనసూయను బాగా హర్ట్ చేసినట్లు తెలుస్తోంది. తన మర్యాదకు భంగం కలిగించినట్లు తనను ఎవరో బాగా బాధపెట్టినట్లు అర్థం అవుతోంది. దీంతో ఇకపై వాళ్లను ఎట్టి పరిస్థితిలోను కలిసేది లేదంటోంది. ‘‘ఎడబాటే అగౌరవానికి నా సమాధానం. ఇక నేను స్పందించను, ఎవరితో వాదనకు దిగను, నటించను, సింపుల్గా కలవడం మానేస్తా అంతే’’ అంటూ పోస్టులో రాసుకొచ్చింది.
తెలుగు ఇండస్ట్రీలో నేషనల్ అవార్డ్ సాధించిన వారికి మైత్రీ మూవీస్ సంస్థ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినిమా దర్శకులు, సంగీత దర్శకులు, నటీమణులు హాజరయ్యారు. ప్రకాశ్ రాజ్ చేతుల మీదుగా అల్లూ అర్జున్ కి సన్మానం చేశారు.
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో సినీ తారల సందడి.. ధర్మవరంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సినీ తారలు హీరోయిన్ మెహ్రీన్, నటి అనసూయ సందడి. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.
విమానం మూవీ మ్యూజిక్ డైరెక్టర్ తో ప్రత్యేక ఇంటర్వూ.
విమానం మూవీ రివ్యూ.
యాంకర్ అనసూయ భరద్వాజ్ తన పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో షేర్ చేశారు.