Home » Tag » anasuya bharadwaj
పవన్ పిలిస్తే ప్రచారం చేస్తా... యాంకర్ అనసూయ
పార్టీలతో పనిలేకుండా మాట్లాడాలంటే పవన్ కల్యాణ్ గొప్ప నాయకుడు అంటోంది యాంకర్ అనసూయ. ఆయన ప్రచారం చేయమని పిలిస్తే తప్పకుండా వెళ్తానంది. జబర్దస్త్‌లో రోజా, నాగబాబుతో పనిచేశాను.. ఇద్దరూ క్లోజ్.. ఒకవేళ ఇద్దరూ తమ పార్టీల్లోకి పిలిస్తే.. తాను మాత్రం మంచి నాయకుడినే ఎంచుకుంటానన్నారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలా వచ్చిన తాజా చిత్రమే 'రజాకార్'. కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. మరికొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.
Anasuya Bharadwaj: యాంకరింగ్ నుంచి యాక్ట్రెస్‌గా మారిన బ్యూటీ అనసూయ భరద్వాజ్. బుల్లితెరకు దూరంగా ఉంటున్నా.. వెండితెరపై మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె చేసిన ఫొటో షూట్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. పట్టుచీరలో పుత్తడిబొమ్మలా మెరిసిపోతోందంటున్నారు ఫ్యాన్స్.
Anasuya Bharadwaj: గ్లామర్, యాంకరింగ్, యాక్టింగ్‌తోపాటు వివాదాలతోనూ నిత్యం వార్తల్లో నిలిచే నటి అనసూయ భరద్వాజ్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా తన ఫొటోల్ని సోషల్ మీడియాల్ అప్లోడ్ చేసింది.
Anasuya Bharadwaj: టాలీవుడ్ యాక్ట్రెస్, యాంకర్ అనసూయ భరద్వాజ్ తరచూ ట్రెండింగ్‌లో ఉంటోంది. సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లకు ట్రీట్ ఇస్తోంది.
ఆ మధ్య విజయ్ దేవర కొండ ఫ్యాన్స్‌తో జరిగిన రచ్చ మరిచిపోకముందే.. మరో కాంట్రవర్శికి తెరతీసింది బ్యూటీ. హీరోలందరూ లైనేయడానికే అప్రోచ్ అవుతారనుకుని.. మొదట్లో వాళ్ళను అవాయిడ్ చేసేదాన్నని షాకింగ్ విషయం చెప్పింది.
Anasuya Bharadwaj: టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ నటించిన లేటెస్ట్ మూవీ పెదకాపు ఈ వారమే విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో రంగమ్మత్త గ్లామర్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది.
ఫోన్లు పగలకొట్టినా.. సోషల్ మీడియాలో హీరోలను ఆడుకున్నా.. అనసూయకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి డేరింగ్ లేడీ.. ఇప్పుడు గుక్కపెట్టి ఏడ్చింది. ఆపలేనన్ని కన్నీళ్లతో ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే అనసూయ.. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. స్వాతంత్ర సమరయోధురాలు బేగం హజ్రత్ మహల్ ఫోటోతో, అదే లుక్‌లో ఉన్న తన ఫోటోని కూడా అనసూయ షేర్ చేసింది. దీంతో అనసూయ ఆమె బయోపిక్‌లో నటించబోతుందా అనే ప్రశ్న అందరిలో మొదలైంది.