Home » Tag » ANCHOR SHYAMALA
ముందు చిన్న చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు గొప్ప అన్నట్టుంది వైసీపీలో యాంకర్ శ్యామల వ్యవహారం. అమ్మనా బూతులు తిని అదే స్థాయిలో చిన్న పెద్ద చూడకుండా పచ్చి తిట్లు తిట్టిన రోజా.. ఉన్నది అమ్మి పార్టీ కోసం ఖర్చుపెట్టి.. టిడిపి వాళ్ళతో నానా మాటలు అనిపించుకున్న విడుదల రజిని..
కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఫైర్ అయ్యారు. చేతగానప్పుడు, చేయలేనప్పుడు శుష్క వాగ్ధానాలు చేయకూడదని చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని మోసం చేశారు అంటూ మండిపడ్డారు.
ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత.. బౌన్స్‌బ్యాక్ అయ్యేందుకు జగన్ ఆచీతూచీ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షులను మార్చిన జగన్.. సలహాదారులుగా కూడా కీలక వ్యక్తులకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు మరిన్ని మార్పులకు సిద్దం అయ్యారు.
చంద్రబాబు అరెస్ట్ ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేసింది. రాష్ట్రం మొత్తం 144 సెక్షన్ విధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అంతా రోడ్లపైకి వచ్చారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ నుంచి రెస్పాన్స్ కాదు కదా.. రియాక్షన్ కూడా రాలేదు.