Home » Tag » Andhra And Telangana Styel
మెగా ప్రిన్స్ వరున్ తేజ్ తో హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ సింపుల్ గా జరిగిపోయింది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ నిశ్చితార్ధం తెలంగాణ స్టైల్లో పూలు పండ్లు జరిగినట్టు జరిగింది. తెలంగాణ స్టైల్ అంటే మరేం కాదు, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పూలు పండ్లు మార్చుకోవటమే.