Home » Tag » Andhra Pradeh
ప్రజల సొమ్ముతో YCP.. పార్టీ ప్రచారాన్ని నిర్వహించుకుంటోందని టీడీపీ, జనసేన మండిపడుతున్నాయి. అందులో తప్పేముంది..? ప్రభుత్వం, పార్టీ వేరు కాదని, గవర్నమెంట్ అడ్వైజర్ సజ్జల రామకృష్ణా రెడ్డి సమర్ధించుకోవడం విమర్శలకు దారితీస్తోంది.
కేసులో నారా లోకేష్‌ను ఏపీ సీఐడీ ఏ14గా చేర్చింది. ఏపీ హైకోర్టులో ఈ కేసు విచారణ ముగిసిన నేపథ్యంలో ఫైబర్ గ్రిడ్ స్కాం, స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లోనూ ముందస్తు బెయిల్ కోసం నారా లోకేశ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు కేసుల్లో లోకేష్ తరఫు లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఏపీలో రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రోడ్ షోలు నిర్వహిస్తూ జగన్ ప్రభుత్వం పై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు.