Home » Tag » android
ఏ సమాచారం కావాలన్నా నేటి యుగంలో గూగుల్ లో ఎంటర్ చేస్తారు. అవసరమైన డేటాను సేకరించి తన సమస్యలకు పరిష్కారాలు కనుగొంటారు సగటు మానవుడు. అలాంటి గూగుల్ తన 25వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా గూగుల్ గురించి పూర్తి సమాచారం మీకోసం.
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని కొన్ని వెర్షన్లలో పలు లోపాలను గుర్తించినట్లు తెలిపింది. ఈ లోపాలను అత్యంత తీవ్రమైనవిగా వివరించిన సంస్థ.. వీటితో సైబర్ నేరగాళ్లు సున్నితమైన సమాచారాన్ని ఎత్తుకెళ్లే చాన్స్ ఉందని హెచ్చరించింది.
మొబైల్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదని సూచించింది. ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సూచనల ప్రకారం.. దామ్ మాల్వేర్ ఆండ్రాయిడ్ ఫోన్లలో వైరస్ చొరబడే అవకాశం ఉంది.
ఎప్పటికప్పుడు అప్డేట్లతో యూజర్లను మెస్మరైజ్ చేస్తున్న వాట్సాప్.. మరో కీలక అప్డేట్ తీసుకురాబోతోంది. కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అవుతోంది. పొరపాటున ఏదైనా మెసేజ్ అవతలి వారికి పంపిస్తే దాన్ని డిలీట్ చేసుకునే ఆప్షన్ ఉంది ఇప్పుడు. ఐతే ఒకప్పుడు అది కూడా ఉండేది కాదు. ఇప్పుడు మనం పంపించిన మెసేజ్‌లో ఏదైనా చిన్నపాటి తప్పు ఉంటే సరిచేసుకునేందుకు వీలుగా ఎడిట్ ఆప్షన్‌ను వాట్సాప్ తీసుకొస్తోంది.
సాధారణంగా మనం బైక్ మీద డ్రైవింగ్ సమయంలోనో, లేకపోతే కాస్త ఫ్రీ టైం దొరికి కునుకు తీసినప్పుడో, ఆఫీసు పనిలో బిజీగా గడిపేటప్పుడో ఏవో ఒక తెలియని నంబర్ల నుంచి ఫోన్లు తరచూ వస్తూ ఉంటాయి. వాటినే స్కామ్ లేదా స్పామ్ నంబర్స్ అంటారు. ఇవి మనల్ని తరచూ విసిగిస్తూనే ఉంటాయి. వీటిని కొందరు గుర్తించి సాధారణ కాల్స్ ని లిఫ్ట్ చేయరు. అందుకే వీరు సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వాట్సాప్ నంబర్లకే కాల్స్ చేస్తున్నారు. వీటిని చెక్ పెట్టేందుకు వాట్సాప్ సరికొత్త ఫీచర్ త్వరలో తీసుకురానుంది.
వివో సంస్ధ అందిస్తున్న సరికొత్త ఆండ్రాయిడ్ ఫోన్ vivo Y100.