Home » Tag » Anil Kumar Yadav
ఆంధ్రప్రదేశ్ లో కొందరు వైసీపీ నేతలు పార్టీ మారే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కూడా పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. నా కార్యకర్తల జోలికొస్తే మూడింతలుగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటూ హెచ్చరించారు. రెండేళ్లకు పైగా మంత్రిగా పనిచేశా...నారాయణ విద్యాసంస్థల జోలికి వెళ్లలేదు అన్నారు.
మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ నేత అనిల్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎదుటివాళ్లు ఎవరు అని ఆలోచించరు.. జగన్ను ఎవరు ఏ మాట అన్నా.. తన ప్రతాపం ఏంటో చూపించేవారు. పవన్ కల్యాణ్ నుంచి చంద్రబాబు, లోకేశ్ వరకు.. ఎన్నికల ముందు అనిల్ మాములుగా ఆడుకోలే.
ఏపీలో వైసీపీ (YCP) ఘోరంగా దెబ్బతినడంతో... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు... చంద్రబాబు (Chandrababu), పవన్ (Pawan) ని ప్రతి రోజూ బూతులు తిట్టిన నోటి దూల నేతలకు ఇప్పుడు టార్చర్ మొదలైంది.
అనిల్ మంత్రి అయ్యాక.. ఇతర నేతలతో వ్యవహరించే తీరులో మార్పు వచ్చింది. ఎన్నికలకు ముందు ఏ చిన్న విషయమైనా వేమిరెడ్డితో చర్చించే అనిల్.. తర్వాత స్వతంత్రంగా వ్యవహరిస్తూ వచ్చారు. నెల్లూరు జిల్లాలో అనిల్ అనుచరుల అక్రమాలను ఆపేయాలని వేమిరెడ్డి చెబితే ఆయన నుంచి స్పందన రాలేదు.
తెలంగాణ నుంచి (Telangana Congress) రాజ్యసభ (Rajya Sabha) అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్(Congress). సీనియర్ లీడర్ రేణుకా చౌదరితో పాటు, యువనేత అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) ను చాన్స్ ఇచ్చింది. రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక చేపట్టినట్లు కనిపిస్తోంది. సీనియర్ నేతలను పక్కన పెట్టి మరీ.. యువ నేతకు అవకాశం కల్పించింది.
పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదని చెప్పేముందు చూసి మాట్లాడాలి. రమ్మనండి.. ఛాలెంజ్ చేస్తున్నాం. మాతో వస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తాం. రోడ్లు, భవనాలు, రాజధానులు మాత్రమే అభివృద్ది కాదు.
ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కుతున్నాయి. అటు వైసిపి ఇటు జనసేన, టిడిపి ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉన్నారు. మొత్తం రాష్ట్ర రాజకీయంలో ఆసక్తికరమైన అంశం ఏంటంటే... జనసేన టార్గెట్ ఎవరు? జన సైనికులు లక్ష్యంగా చేసుకొని ఈ ఎన్నికల్లో ఎవరిపై తమ ప్రతాపం చూపిస్తారు.? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.
వైసీపీ సిట్టింగ్ సీట్ల మార్పిడి ఎమ్మెల్యేల్లో దడ పుట్టిస్తోంది. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో జరిగిన మార్పులు కలవర పెడుతుండగా.. జరగబోయేవాటిని తల్చుకుని సిట్టింగ్లకు నిద్ర కూడా పట్టడం లేదట. పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ లాంటి మాజీ మంత్రులు సీటు మార్పు అనేది తిరిగి అధికారం సాధించే క్రమంలో ఒక ప్రక్రియ అని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటిస్తున్నారు.
ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లోకేష్ కి సవాల్ విసిరారు.