Home » Tag » Anil Kumble
ఆస్ట్రేలియా టూర్ లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. సహచర బౌలర్ల నుంచి సరైన సపోర్ట్ లేకున్నా కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ సత్తా చాటుతున్నాడు.
ప్రపంచ క్రికెట్ లో చాలా జట్ల సారథులు ఎక్కువగా బ్యాటర్లే కనిపిస్తుంటారు. వికెట్ కీపర్లు కూడా జట్టు లీడ్ చేస్తుంటారు.. కానీ బౌలర్లను కెప్టెన్లుగా చూడడం తక్కువగానే చూస్తుంటాం... ఈ క్రమంలో బౌలర్లు సక్సెస్ ఫుల్ కెప్టెన్లు కాలేరా అన్న చర్చ కూడా జరుగుతూనే ఉంటుంది.
ప్రపంచ క్రికెట్ లో రెండు అత్యుత్తమ జట్లు భారత్, ఆస్ట్రేలియా ఎప్పుడు తలపడినా ఆ మ్యాచ్ పై ఆసక్తి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందులోనూ సంప్రదాయ టెస్ట్ ఫార్మాట్ లో ఈ రెండు జట్ల మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంతో క్రేజ్ ఉంది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు, తొలి ఇన్నింగ్సులో రవిచంద్రన్ అశ్విన్ తొలి వికెట్ తీశాడు. దీంతో అశ్విన్ 500 వికెట్ల క్లబ్బులో చేరాడు. తక్కువ మ్యాచుల్లోనే 500 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు.
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలిచింది. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో విండీస్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు.