Home » Tag » Anil Ravipudi
చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా మీద ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.
అనిల్ రావిపూడి సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని చిరంజీవి అభిమానులు కళ్ళలో వత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వంభర ఎప్పుడు విడుదలవుతుందో ఫ్యాన్స్ కు కూడా పెద్దగా ఐడియా లేదు.
ఈ రోజుల్లో సీనియర్ హీరోల ఇమేజ్ కు సరిపోయే కథలు రాకుంటే ఇట్టే రాస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ ఎమోషన్ పడాలి.. ఎక్కడ యాక్షన్ సీక్వెన్స్ పడాలి.. ఇలా పర్ఫెక్ట్ స్టోరీలు సిద్ధం చేస్తున్నారు.
చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న విశ్వంభర కంటే.. నెక్స్ట్ అనిల్ రావిపూడితో చేయబోయే సినిమా కోసమే అభిమానులు ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే అనిల్ ట్రాక్ రికార్డు అలా ఉంది మరి.
ఈ మధ్యకాలంలో సినిమాల కలెక్షన్లు 1000 కోట్లు 1200 కోట్లని వస్తే జనాలు నవ్వుకుంటున్నారు. కలెక్షన్లు రాకపోయినా సినిమా ప్రమోషన్ కోసం రికార్డుల కోసం అబద్ధాలు చెబుతున్నారు అనే కామెంట్స్ గట్టిగానే వినపడుతున్నాయి.
టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ సినిమాలు అనగానే ఫ్యామిలీ ఆడియన్స్ కు పండుగే. సినిమా ఎలా ఉన్నా సరే ఫ్యామిలీ ఆడియన్స్ కు కావాల్సిన వినోదం ఆయన సినిమాల్లో పక్కాగా దొరుకుతుంది.
F2', 'F3' సినిమాల తర్వాత విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి ముచ్చటగా మూడోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే.
నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ వార్తలొచ్చి అభిమానులను ఊరిస్తున్నాయి.
టాలీవుడ్లో తన స్టైలిష్ కామిడీ యాక్టింగ్‌తో అదరగొట్టే యాక్టర్లలో వెంకటేశ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు. రీసెంట్గా సైంధవ్‌తో డిజప్పాయింట్ చేసిన వెంకీ.. మళ్లీ తనకు అచ్చొచ్చిన జోనర్పై దృష్టి పెట్టాడు. ప్రజెంట్ వెంకటేశ్ అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నట్టు, ఈ సారి కూడా కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఈ కాంబో రాబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) తన కెరీర్లో తెరకెక్కిన 75వ సినిమా 'సైంధవ్' (Saindhav) మూవీ చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఈ సినిమా తర్వాత వెంకటేష్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడుతున్నాడు. ఇప్పుడు తన 76వ ప్రాజెక్టును ఎలా అయినా హిట్ కొట్టాలని వెంకీ కసిగా ఉన్నాడు.